TS Government Jobs : రాత పరీక్ష లేకుండా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TS WDCWDNotification 2025 Apply Now
TS WDCWDRecruitment 2025 Latest Data Entry Operator & Social Worker Job Notification apply online now : తెలంగాణలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో ICPS, JJB, Children Home, DHEW, Sakhi One Stop Center, Multi Service and Old age Home లో డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపరింటెండెంట్, శిశు సంక్షేమ అధికారి, పారామెడికల్ సిబ్బంది, స్టోర్-కీపర్ కమ్ అకౌంటెంట్, జెండర్ స్పెషలిస్ట్, కేస్ వర్కర్, సూపరింటెండెంట్, హోమ్ కోఆర్డినేటర్, సోషల్ వర్కర్ కమ్ అసిస్టెంట్ హోమ్ కోఆర్డినేటర్, నర్స్, ANM & అకౌంటెంట్ కమ్ క్లర్క్ ఖాళీగా ఉన్న (16) పోస్టులను కాంట్రాక్ట్ మరియు అవుట్ఫోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి 05-12-2025 సాయంత్రం 5:00 గంటల లోపు దరఖాస్తులు స్వీకరించుటకు నిర్ణయించబడింది.

తెలంగాణలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, పెద్దపల్లి జిల్లా లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించుటకు నిర్ణయించబడింది. ఈ నోటిఫికేషన్లు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఫీజు లేకుండా ఈజీగా అప్లై చేసుకోండి సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. మొత్తం పోస్టులు 16 ఉన్నాయి. పోస్టును అనుసరించి రూ.22,750/- to 33,100/- మధ్యలో నెల జీతం ఇస్తారు. వయసు 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి. సంబంధిత పోస్టులకు అవసరమైన అర్హతలు క్రింద ఇవ్వబడినవి. సంబంధిత పోస్టులకు అవసరమైన అర్హతలు మరియు అప్లికేషన్ ఫారం https://peddapalli.telangana.gov.in/ డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్లో వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేస్తే సొంత జిల్లాలో ప్రభుత్వ కాంట్రాక్ట్ మరియు అవుట్ఫోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేస్తున్నారు. అర్హత గల అభ్యర్ధులు తమ దరఖాస్తు, అనుభవ పత్రాలు మరియు అవసరమైన ధృవపత్రాలను జతచేసి 05-12-2025 సాయంత్రం 5:00 గంటల లోపు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, పెద్దపల్లి జిల్లా కార్యాలయానికి రూమ్ నెం.114 లో సమర్పించవలసిందిగా కోరబడింది.
TS WDCWDData Entry Operator & Social WorkerJob Recruitment 2025 Apply 16 Vacancy Overview :
సంస్థ పేరు :: మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపరింటెండెంట్, శిశు సంక్షేమ అధికారి, పారామెడికల్ సిబ్బంది, స్టోర్-కీపర్ కమ్ అకౌంటెంట్, జెండర్ స్పెషలిస్ట్, కేస్ వర్కర్, సూపరింటెండెంట్, హోమ్ కోఆర్డినేటర్, సోషల్ వర్కర్ కమ్ అసిస్టెంట్ హోమ్ కోఆర్డినేటర్, నర్స్, ANM & అకౌంటెంట్ కమ్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 16
వయోపరిమితి :: 18 to 42 సంవత్సరాల
విద్య అర్హత :: 12th, Any డిగ్రీ ఆపై చదివిన పాస్ చాలు
నెల జీతం :: రూ.22,750/- to 33,100/-
దరఖాస్తు ప్రారంభం :: 26 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 05 డిసెంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్ లో
వెబ్‌సైట్ :: https://peddapalli.telangana.gov.in/
»పోస్టుల వివరాలు:
•డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపరింటెండెంట్, శిశు సంక్షేమ అధికారి, పారామెడికల్ సిబ్బంది, స్టోర్-కీపర్ కమ్ అకౌంటెంట్, జెండర్ స్పెషలిస్ట్, కేస్ వర్కర్, సూపరింటెండెంట్, హోమ్ కోఆర్డినేటర్, సోషల్ వర్కర్ కమ్ అసిస్టెంట్ హోమ్ కోఆర్డినేటర్, నర్స్, ANM & అకౌంటెంట్ కమ్ క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 16 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత:
•డేటా ఎంట్రీ ఆపరేటర్ :: గుర్తింపు పొందిన బోర్డు/తత్సమాన బోర్డు నుండి 12 సంవత్సరాలు ఉత్తీర్ణత, కంప్యూటర్లలో డిప్లొమా సర్టిఫికెట్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఉద్యోగ అనుభవం ఉన్న అభ్యర్థికి అప్లై చేసుకోవచ్చు.

•సూపరింటెండెంట్ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సోషల్ వర్క్ / సోషియాలజీ / చైల్డ్ డెవలప్మెంట్ / హ్యూమన్ రైట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / సైకాలజీ / సైకియాట్రీ / లా / పబ్లిక్ హెల్త్ / కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.
•శిశు సంక్షేమ అధికారి :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్‌లో బి.ఎ లేదా ఎల్‌ఎల్‌బి గ్రాడ్యుయేట్ ఉండాలి. మహిళలు & పిల్లల హక్కుల రంగంలో ప్రభుత్వం/ఎన్జీఓ/చట్టపరమైన విషయాలలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

•పారామెడికల్ సిబ్బంది ::గుర్తింపు పొందిన సంస్థ నుండి ANM లేదా GNM. అభ్యర్థికి ఆరోగ్యంలో కనీసం 2 సంవత్సరాల సంబంధిత అనుభవం ఉండాలి. ఆ వ్యక్తి సంస్థాగత సంరక్షణలో ఉన్న పిల్లలకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సహాయాన్ని అందించగలగాలి.
•స్టోర్-కీపర్ కమ్ అకౌంటెంట్ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కామర్స్/గణితంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ.
•జెండర్ స్పెషలిస్ట్ :: సోషల్ వర్క్/ఇతర సోషల్ విభాగాలలో గ్రాడ్యుయేట్. పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యత ఉంటుంది.
•కేస్ వర్కర్ :: లా/సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్స్/సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పొందిన మరియు మహిళలకు సంబంధించిన రంగాలలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉన్న ఏ మహిళ అయినా ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ప్రాజెక్ట్/కార్యక్రమంలో సంబంధిత డొమైన్‌లు. కేంద్రం సమర్థవంతంగా పనిచేయడానికి స్థానిక మానవ వనరులు మరియు నైపుణ్యాన్ని ఉపయోగించుకునేలా ఆమె స్థానిక సమాజంలో నివాసి అయి ఉండాలి.
•సూపరింటెండెంట్ :: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ.

•హోమ్ కోఆర్డినేటర్ :: పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రాధాన్యంగా సోషల్ వర్క్ లేదా సోషియాలజీలో. సీనియర్ సిటిజన్లు/మహిళలు/ఇలాంటి గృహాల రంగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
•సోషల్ వర్కర్ కమ్ అసిస్టెంట్ హోమ్ కోఆర్డినేటర్ :: సైకాలజీ లేదా సోషల్ వర్క్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా కౌన్సెలింగ్‌లో డిప్లొమా/డిగ్రీ సంబంధిత రంగంలో 2 సంవత్సరాల కంటే తక్కువ అనుభవం లేదు.
•నర్స్ :: బి.ఎస్సీ. నర్సింగ్/జిఎన్ఎం/జెపిహెచ్ఎన్ లేదా నర్సింగ్ హోమ్‌లు, ఆసుపత్రులు, పాలియేటివ్ లేదా వృద్ధాశ్రమాలలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉన్న రిటైర్డ్ నర్సు.
•ANM :: అర్హత కలిగిన ANM, మరియు గుర్తింపు పొందిన ప్రభుత్వ/ప్రైవేట్ వైద్య సంస్థల నుండి శిక్షణ పొంది ఉండాలి; సంబంధిత రంగంలో 2 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా అనుభవం ఉండాలి.
•అకౌంటెంట్ కమ్ క్లర్క్ :: సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్/గ్రాడ్యుయేషన్/డిప్లొమా. అకౌంట్స్ మరియు కంప్యూటర్ ఆపరేషన్లలో పరిజ్ఞానం ఉండాలి.
»నెల జీతం :
•ఈ నోటిఫికేషన్ లో నెలకు పోస్టులను సరించి రూ.22,750/- to 33,100/- మధ్యలో జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 05.12.2025 నాటికి 34 సంవత్సరాలు పూర్తి చేసి ఉండకూడదు.
»దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు / బయోడేటా, అనుభవ పత్రాలు మరియు అవసరమైన ధృవపత్రాలను జతచేసి 05-12-2025 సాయంత్రం 5:00 గంటల లోపు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, పెద్దపల్లి జిల్లా కార్యాలయానికి సమర్పించవలసిందిగా కోరబడింది. అప్లికేషన్ ఫారమ్ ను https://peddapalli.telangana.gov.in/ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ :
•అప్లికేషన్ చేసుకోవడానికి ప్రారంభ తేదీ :: 26 నవంబర్ 2025.
•అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ :: 05 డిసెంబర్ 2025

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here

