IITI Jobs : జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల.. Any డిగ్రీ & డిప్లమా పాసైతే వెంటనే అప్లయ్ చేసుకోండి
IITI Recruitment 2025 latest Junior Assistant job notification in Telugu : నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త ఎందుకంటే మేము మీకోసం ఈరోజు ఒక భారీ బంపర్ రిక్రూట్మెంట్ మీ ముందుకు తీసుకురాకడం జరిగింది అది కూడా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) డిప్యూటీ లైబ్రేరియన్, డిప్యూటీ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, స్పోర్ట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్ & జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం ఆంధ్ర మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లయ్ చేయవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తును పూరించడానికి చివరి తేదీ అక్టోబర్ 25, 2025న సాయంత్రం 05:00 గంటలు లోపు అప్లై చేయాలి.

పోస్టుల సంఖ్య: 10 (డిప్యూటీ లైబ్రేరియన్, డిప్యూటీ రిజిస్ట్రార్, స్పోర్ట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్ & జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ తదితర ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు).
విద్యా అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ, ఇంజనీరింగ్ డిప్లొమా & మాస్టర్స్ డిగ్రీ లేదా దానికి సమానమైనది పనిచేసిన అనుభవం ఉండాలి.
నెల జీతం : పోస్టును అనుసరించి
• డిప్యూటీ లైబ్రేరియన్ : రూ.₹79,800-₹2,11,500/-
• డిప్యూటీ రిజిస్ట్రార్ : రూ. ₹78,800-₹2,09,200/-
• స్పోర్ట్స్ ఆఫీసర్ : రూ. ₹56,100-₹1,77,500/-
• అసిస్టెంట్ రిజిస్ట్రార్ : రూ. ₹56,100-₹.1,77,500/-
• జూనియర్ అసిస్టెంట్ & జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ : రూ. 25,500-81,100/- నెల జీతం ఇస్తారు.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి: 50 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము:
UR – ₹1000/-, OBC-NCL & EWS – ₹500/- & పిడబ్ల్యుడి, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు & మహిళా దరఖాస్తుదారులు రుసుము = NIL ఉటుంది.
దరఖాస్తుదారులు దరఖాస్తు పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ చెల్లింపు గేట్‌వే ద్వారా మాత్రమే కింది తిరిగి చెల్లించబడని దరఖాస్తు రుసుమును చెల్లించాలి.
అప్లికేషన్లు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
అప్లికేషన్ చివరి తేదీ : అక్టోబర్ 25, 2025న సాయంత్రం 05:00 గంటలు.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష, ఉద్యోగ అనుకూలత పరీక్ష, వ్యక్తిత్వ పరీక్ష, ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్ కమ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుదారు వెబ్‌సైట్‌ను సందర్శించడం http://iiti.ac.in/recruitments/non-teaching-recruitment ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here