Agriculture Jobs : వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | ICAR NMRI Laboratory Assistant & Young Professional Notification 2025
ICAR NMRI Laboratory Assistant & Young Professional Job Notification Apply Now : హలో ఫ్రెండ్స్ మనము ఈ ఆర్టికల్ లో ఒక కొత్త జాబ్ గురించి ICAR NMRI తెలుసుకుందాం అది మనలో చాలా మంది జాబ్ లేకుండా వాళ్ళకి ఇది చాలా ఉపవయోగా పడచ్చు.. ICAR – జాతీయ మాంస పరిశోధన సంస్థలో యంగ్ ప్రొఫెషనల్ -2, యంగ్ ప్రొఫెషనల్ -1 & ల్యాబొరేటరీ అసిస్టెంట్ వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా కింది తాత్కాలిక పోస్టులను భర్తీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇంటర్వ్యూ తేదీ: 28.10.2025.
ICAR జాతీయ మాంస పరిశోధన సంస్థ (NMRI) సంస్థ లో యంగ్ ప్రొఫెషనల్ -2, యంగ్ ప్రొఫెషనల్ -1 & ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం గరిష్ట వయోపరిమితి (28.10.2025 నాటికి) కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు మించకూడదు దాటని అభ్యర్థుల నుండి వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా లో అప్లికేషన్ ఆహ్వానించబడ్డాయి. పోస్టును అనుసరించి ఏదైనా డిప్లమా మాస్టర్స్ డిగ్రీ లేదా ఎం. టెక్, మాస్టర్స్ డిగ్రీ, M. Tech, లేదా Ph.D పూర్తి చేసిన అభ్యర్థులకి నెల జీతం నెలకు యంగ్ ప్రొఫెషనల్ 2 – రూ.42,000/- యంగ్ ప్రొఫెషనల్ 1 పోస్టులు నెలకు రూ.30 ,000/- & లేబరటరీ అసిస్టెంట్ పోస్టుకు Rs.20,000/-pm మధ్యలో నెల జీతం ఇస్తారు. అర్హత గల అభ్యర్థులు https://getbootstrap.com/docs/5.0/examples/carousel/ వెబ్‌సైట్‌ను ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్లో వెంటనే అప్లై చేసుకోండి.

ICAR NMRIనోటిఫికేషన్ అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: ICAR జాతీయ మాంస పరిశోధన సంస్థ (NMRI)లో నోటిఫికేషన్ వచ్చేసింది
పోస్ట్ పేరు :: యంగ్ ప్రొఫెషనల్ -2, యంగ్ ప్రొఫెషనల్ -1 & ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18-35 సంవత్సరాలకు మించకూడదు.
మొత్తం పోస్ట్ :: 02
అర్హత :: ఏదైనా డిప్లమా మాస్టర్స్ డిగ్రీ లేదా ఎం. టెక్, మాస్టర్స్ డిగ్రీ, M. Tech, లేదా Ph.D పాస్ అయితే చాలు
నెల జీతం :: రూ.₹20,000 ₹42,000/-ప్రారంభం జీతం
దరఖాస్తు ప్రారంభం :: 10 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 28 అక్టోబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://nmri.res.in/
»పోస్టుల వివరాలు: యంగ్ ప్రొఫెషనల్ -2, యంగ్ ప్రొఫెషనల్ -1 & ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టు 04 ఉన్నాయి.
»అర్హత:
•యంగ్ ప్రొఫెషనల్ -2 : ఫుడ్ సైన్స్ & టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ, M. Tech, లేదా Ph.D.. ఫుడ్ సేఫ్టీ & క్వాలిటీ అస్యూరెన్స్, ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, మైక్రోబయాలజీ, వెటర్నరీ సైన్స్, లేదా సంబంధిత విభాగంలో, ప్రయోగశాల కార్యకలాపాలు, నాణ్యత నియంత్రణ లేదా ఉత్పత్తి నియంత్రణలో 1-2 సంవత్సరాల అనుభవంతో కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•యంగ్ ప్రొఫెషనల్ -1 : బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్ & టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎం. టెక్. ఫుడ్ సేఫ్టీ & క్వాలిటీ అష్యూరెన్స్ ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ. మైక్రోబయాలజీ, వెటర్నరీ సైన్స్, లేదా సంబంధిత విభాగం, లేదా 1-2 సంవత్సరాల సంబంధిత అనుభవంతో సంబంధిత రంగంలో బి. టెక్ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•ల్యాబొరేటరీ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీ/మైక్రోబయాలజీ/మాలిక్యులర్ బయాలజీ/లైఫ్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా 01 తత్సమాన విద్యార్థి లేదా సంబంధిత ప్రయోగశాల అనుభవంతో లాబొరేటరీ టెక్నాలజీ బయోటెక్నాలజీలో డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వయోపరిమితి: గరిష్ట వయస్సు 28 /10/2025 నాటికి కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు SC/ST/OBC & PH వర్గాలకు గోల్ రూల్స్ ప్రకారం సడలింపుతో ఉటుంది.
»వేతనం: పోస్టుకు అనుసరించి యంగ్ ప్రొఫెషనల్ 2 – రూ.42,000/- యంగ్ ప్రొఫెషనల్ 1 పోస్టులు నెలకు- రూ.30,000/- & లేబరటరీ అసిస్టెంట్ పోస్టుకు – Rs.20,000/-pm మధ్య నెల జీతం ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్లు దరఖాస్తు ఫీజు లేదు.
»ఎంపిక విధానం: డైరెక్ట్ గా వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు అవసరమైన అర్హతల రుజువు (ఒరిజినల్స్) మరియు అనుభవం మరియు అర్హతలు వంటి ఇతర సర్టిఫికెట్లను తీసుకురావాలి. వాటి జిరాక్స్ కాపీల సెట్‌ను దరఖాస్తు ఫారంతో జతచేయాలి. అభ్యర్థులు 28.10.2025న ఉదయం 9:00 గంటలకు హైదరాబాద్‌లోని చెంగిచెరియాలోని ఐసిఎఆర్-నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు రిపోర్ట్ చేయాలి మరియు వారి సర్టిఫికెట్ల ధృవీకరణ పొందాలి.
ఇంటర్వ్యూ చిరునామా : ICAR-National Meat Research Institute, Chengicherla, Hyderabad.
అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూకు హాజరు కావడానికి అనుమతించబడతారు.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 10.10.2025.
•ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ : 28.10.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here