AP Government Jobs : 10th అర్హతతో జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ లో ఆయా ఉద్యోగాలు | AP ICPS Recruitment 2025 Apply Now
AP ICPS Recruitment 2025 Latest AP Government Notification Apply Now : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము లో శిశు గృహ నందు ఖాళీగా వున్న ఉద్యోగముల నియామకము కొరకు ఈ దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత ప్రొఫార్మలో ప్రకటన వెలుబడిన తేది నుండి 17 రోజులలోగా (సెలవు దినములతో కలిపి) అనగా తేది: 09-10-2025 నుండి 25-10-2025 సాయంత్రం 5.00 గంటల వరకు నిరెద్దేశించిన అర్హులైన అభ్యర్ధులనుండి దరఖాస్తుల స్వీకరించబడును.
ఐ.సి.పి.యస్. మరియు శిశు గృహ నందు ఆయా, కుక్, హెల్పేర్ నైట్ వాచ్మాన్, ఎడ్యుకేటర్, ఆర్ట్ & క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్, ఆఫీస్ ఇన్‌చార్జ్, డాక్టర్ & యోగా టీచర్ ఖాళీగా వున్న ఉద్యోగముల నియామకము కొరకు అక్టోబర్ 9 నుంచి అప్లికేషన్ ప్రారంభం కావడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఉద్యోగం పొందవచ్చు. అర్హత ప్రమాణాలు & విద్యా అర్హతలు మరియు ఖాళీ పోస్టుల నెలవారీ వేతనం ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

AP ICPS and Shishu Griha నోటిఫికేషన్ అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి నోటిఫికేషన్ వచ్చేసింది
పోస్ట్ పేరు :: ఆయా, కుక్, హెల్పేర్ నైట్ వాచ్మాన్, ఎడ్యుకేటర్, ఆర్ట్ & క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్, ఆఫీస్ ఇన్‌చార్జ్, డాక్టర్ & యోగా టీచర్ పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 30-45 సంవత్సరాలు
మొత్తం పోస్ట్ :: 69
అర్హత :: 10th పాస్ అయితే చాలు
నెల జీతం :: రూ.7944-Rs.33100/- ప్రారంభం జీతం
దరఖాస్తు ప్రారంభం :: 09 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 25 అక్టోబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్ లో
వెబ్‌సైట్ :: https://Sri Sathya Sai.ap.gov.in/
»పోస్టుల వివరాలు: ఆయా, కుక్, హెల్పేర్ నైట్ వాచ్మాన్, ఎడ్యుకేటర్, ఆర్ట్ & క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్, ఆఫీస్ ఇన్‌చార్జ్, డాక్టర్ & యోగా టీచర్ ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టు 10 ఉన్నాయి.
»అర్హత:
గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 10వ, 12వ తరగతి లేదా Any డిగ్రీ తత్సమానం ఉత్తీర్ణత.
»వయోపరిమితి: 25.10.2025 నాటికి 30-45 సంవత్సరాలు మించకూడదు.
»వేతనం: పోస్టుకు అనుసరించి రూ.7944-Rs.33100/- స్టార్టింగ్ బేసిక్ శాలరీ ఉంటుంది.
»దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు.
»ఎంపిక విధానం: రాత పరీక్షా లేకుండా విద్య అర్హత మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తులు సంబందిత ప్రాజెక్టు డైరెక్టరు, జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి, శ్రీ సత్యసాయి జిల్లా (పుట్టపర్తి) వారి కార్యాలయం ముందు పొందవలెను మరియు https://Sri Sathya Sai.ap.gov.in/ చేసుకోవలెను, దరఖాస్తును జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి, opp. శ్రీ సత్యసాయి సూపర్ స్పెసాలిటీ హాస్పిటల్, ఎదురుగా శ్రీ సత్యసాయి జిల్లా (పుట్టపర్తి) కార్యాలయములో సమర్పించి రశీదు పొందవలెను.
గడువు దాటినా పిమ్మట ఎట్టి పరిస్తులలోను దరఖాస్తులు స్వీకరించబడవు అర్హులైన అభ్యర్ధులు ఈ ఉద్యోగములకు దరఖాస్తులు చేసుకొనవచ్చును.
ముఖ్యమైన తేదీలు:
•దరఖాస్తు ప్రారంభం తేదీ : 09.10.2025.
•దరఖాస్తు సమర్పణ ముగింపు తేదీ : 25.10.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here