India Post GDS Results 2026 Live : India post GDS result 2026 latest news in Telugu
India Post GDS Results 2026 : ఇండియా పోస్ట్ GDS నియామకాలు రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా.. 10వ తరగతి మార్క్ లిస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
India Post GDS Results 2026 Live : ఇండియా పోస్ట్ GDS ఫలితాలు 2026 అతి త్వరలో అధికార వెబ్సైట్లో విడుదల చేయనున్నారు. 28,636 గ్రామీణ డాగ్ సేవక్ (GDS) పోస్ట్ నియామక దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదటి మెరిట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా అయితే https://indiapost.gov.in వెబ్సైట్లో సర్కిల్ మరియు స్టేట్ వారిగా PDF ప్రచురింపబడుతుంది.

గతంలో ఫిబ్రవరి 28వ తేదీన వెలువడిన అవకాశం ఉంది.. కానీ టెక్నికల్ కారణం వల్ల వాయిదా పడింది. ఫలితాల లింక్ ఇంకా యాక్టివ్ కాలేదు అభ్యర్థులు మార్చి 5వ తేదీ నుంచి 7వ తేదీ మధ్యలో సర్కిల్ మరియు స్టేట్ వారీగా మొదటి మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యమైన వివరాలు
•రిక్రూమెంట్ పేరు : ఇండియా పోస్ట్ GDS 2026
•మొత్తం పోస్టులు : 28,636 ఖాళీలు ఉన్నాయి
• ఫలితాలు ఎలా విడుదల చేస్తారు : స్టేట్ మరియు సర్కిల్ వారిగా PDF లో విడుదల చేస్తారు.
•ఎప్పుడు విడుదలవుతాయి : 5th to 7th మార్చ్ 2026 విడుదలయ్యే అవకాశం
• అధికార వెబ్సైట్ : https://indiapost.gov.in/
• ఎంపిక విధానం : పదో తరగతి మార్క్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు
పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలు ఎలా ఎంపిక చేస్తారు
ఈ ఉద్యోగ నియామకాలు పూర్తిగా రాత ప్రశ్న లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఎస్ఎస్సి మార్స్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. గ్రేడు లేదా పాయింట్స్ శాతం ఆధారంగా కంప్యూటర్ ద్వారా రూపం దింపబడిన మెరిట్ జాబితా తయారు చేయడం జరుగుతుంది.
ఇండియా పోస్ట్ GDS రిజల్ట్స్ 2026 రెండు రకాలుగా ద్వారా తెలుసుకోవచ్చు.
మొదటిది అధికార వెబ్సైట్ : https://indiapost.gov.in/ హోమ్ పేజ్ లో ఇవ్వడం జరుగుతుంది. రెండో ఆప్షన్ మొబైల్ నెంబరు లేదా ఇమెయిల్ లో డైరెక్ట్ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మీ పేరు ఉన్నట్లయితే ఇచ్చినటువంటి డివిజన్లో వెళ్లి ఒరిజినల్ సర్టిఫికెట్ తో పాటు 2 సెట్ జిరాక్స్ తీసుకెళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల మీకు డైరెక్ట్ గా జాబ్ వస్తుంది. మార్చి 4వ తేదీ హోలీ కారణంగా డైలీ అయి ఉండవచ్చును. ఎడిట్ ఆప్షన్ 19 జనవరి 2026 తరువాత 15 నుంచి 17 రోజుల మధ్యలో పోస్టల్ జిడిఎస్ రిజల్ట్స్ విడుదల చేయడం జరుగుతుంది. ఫలితాలు మార్చి 5వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ లోపు ఏ క్షణంలో అయినా విడుదల అయ్యే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్సైట్ https://indiapost.gov.in/ సంప్రదించండి.


