ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో వారం రోజుల్లో లాటరీ? Indiramma Houses Lottery Update 2026

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో వారం రోజుల్లో లాటరీ? Indiramma Houses Lottery Update 2026

Indiramma Houses Lottery Update 2026 : తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కీలక అప్డేట్. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, గోషామహల్, ముషీరాబాద్, చంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ వేగవంతమైంది. దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యాక లాటరీ నిర్వహించే అవకాశం ఉంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ.. లాటరీ ఎప్పుడంటే ఆగస్టులో నిర్వహించిన డిమాండ్ సర్వే ద్వారా ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. సెప్టెంబర్ 10తో దరఖాస్తుల గడువు ముగిసింది. ప్రస్తుతం హౌసింగ్ బోర్డు అధికారులు దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. అర్హతలు సరిపోని దరఖాస్తులను తిరస్కరించినప్పుడు అందుకు గల కారణాలను దరఖాస్తుదారులకు సందేశాల ద్వారా తెలియజేస్తున్నారు.

దసరా పండుగ తర్వాత వారం రోజుల్లోగా లాటరీ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే లాటరీ తేదీపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే స్పష్టత వస్తుంది.

లాటరీ తర్వాత ఏం జరుగుతుంది : లాటరీ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనున్నారు. దరఖాస్తుదారులు తమకు వచ్చిన సందేశాలను పరిశీలించడంతో పాటు, దరఖాస్తు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు లాటరీ తేదీ, ఎంపికైన వారి జాబితా, తదుపరి ప్రక్రియకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ప్రభుత్వం ప్రకటించే వరకు వేచి చూడాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *