8th అర్హతతో AP జైళ్లు శాఖలో ఉద్యోగాలు అప్లికేషన్ Email చేస్తే చాలు | Andhra Pradesh Prisons Department Notification 2025
Andhra Pradesh Prisons Department Recruitment 2025 Notification Out : ఆంధ్ర ప్రదేశ్ లోని జైళ్ల శాఖలో కేవలం 8th క్లాస్ అర్హతతో అప్లికేషన్ ఈమెయిల్ లో చేస్తే 100% జాబ్ వస్తుంది.
ఆంధ్ర ప్రదేశ్ జైళ్ల మరియి కరెకనల్ సర్వీసెస్ లో ప్రాజెక్ట్ కొఆర్డినేటర్, అకౌంట్ క్లర్క్, నర్సు (పురుషుడు), వర్డ్ బాయ్స్ & పీర్ ఎడ్యుకేటర్ మనస్తత్వవేత్త/కౌన్సెలర్ సామాజిక కార్యకర్త కమ్యూనిటీ వర్కర్ పోస్టులు కు 21-35 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్ధులు తమ దరఖాస్తులను (CVలు) పూర్తి వివరాలతో 0/0 డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, గుంటూరు రాగ్నే, కొల్లిపి రెసిడెన్సీ, 7వ లేన్, రాజ రాజేశ్వరి నగర్, ఆశ్రమ రోడ్డు, తాడేపల్లి, గుంటూరు జిల్లా – 522 501 చిరునామాకు పోస్ట్ ద్వారా లేదా digprisonsgnt@gmail.com కు ఈ-మెయిల్ ద్వారా 10-09-2025 నాటికి పంపాలి.

Andhra Pradesh Prisons Department Accountant Cum Clark, Nurse & Ward boy Notification 2025 check all details and apply here Bank Jobs
అర్హత : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 8th, 12th, గ్రాడ్యువేషన్, GNM/B.Sc, నర్సింగ్ డిగ్రీతో అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

గరిష్ట వయో పరిమితి : 21-35 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఉండకూడదు.
జీతం (ప్రతి నెలకు) : ప్రస్తుతం మొత్తం ప్రారంభ జీతాలు నెలకు ₹10,000/- to ₹30,000/- నెల జీతం ఉటుంది.
దరఖాస్తు ఫీజు : ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 27-08-2025
•ఆన్‌లైన్ చివరి తేదీ : 10-09-2025
అప్లై చేసే విధానము :
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, గుంటూరు రాగ్నే, తాడేపల్లి, కొల్లిస్ రెసిడెన్సీ, 7వ లేన్, రాజ రాజేశ్వరి నగర్, ఆశ్రమ రోడ్డు, తాడేపల్లి, గుంటూరు జిల్లా-522 501 చిరునామాకు లేదా digprisonsgnt@gmail.com కు ఈ-మెయిల్ ద్వారా 10-09-2025 నాటికి పంపాలి.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here

