Latest Jobs : కంప్యూటర్ సెంటర్ లో సూపరింటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITH Technical Superintendent Recruitment 2025 in Telugu | Latest Jobs in Telugu
IITH Technical Superintendent Notification 2025 : భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IITH) లో టెక్నికల్ సూపరింటెండెంట్ – కంప్యూటర్ సెంటర్ డిప్యుటేషన్ ప్రాతిపదికన/ స్వల్పకాలిక కాంట్రాక్ట్ ఆధారంగా నియామకం కోసం దరఖాస్తులు కోరుతోంది.

IITH విద్యా అర్హత కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రానిక్స్ లో బి.ఇ./బి.టెక్./ఎం.సి.ఎ/ఎం.ఎస్సీ. లో ఫస్ట్ క్లాస్ అర్హతతో అప్లై చేసుకోవాలి. వయో పరిమితి 40 సంవత్సరాలు లోపు ఉడాలి. అర్హతగల అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ యొక్క నియామక పోర్టల్ https://lith.ac.in/careers/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 10 జూలై 2025 & ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ మరియు సమయం 08 ఆగస్టు 2025. దరఖాస్తు హార్డ్ కాపీలను స్వీకరించడానికి చివరి తేదీ : 15 ఆగస్టు 2025.
The envelope should be superscribed as: “Application for the post of Technical Superintendent – Computer Center on Deputation Basis” and sent to:
The HR Section, Room No. 203, Administrative Building Indian Institute of Technology Hyderabad Kandi, Sangareddy-502284, Telangana

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here