Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి
AP Annadata Sukhibhav scheme 2025 : ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభవార్త.. అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతులకు రూ.20,000 అందించే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
అన్నదాతా సుఖీభవ పథకం ద్వారా జులై నెల కేంద్ర ప్రభుత్వం పీఎం- కిసాన్ డబ్బులు జమ చేస్తుంది. అదేరోజున మనం కూడా అన్నదాతా సుఖీభవ పథకం డబ్బులు జమ చేస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది. అయితే రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది చేపించుకోవాలి తమ దగ్గర ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లేసి.
కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో అందించే సమయంలో మన పథకం డబ్బులు కూడా అందిస్తాం. ప్రతి రైతుకు రూ.20,000 అందించేలా చర్యలు తీసుకుంటాం’ అని TDP విస్తృతస్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు అన్నారు.
- SVIMS JOBS : రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు
- India Post GDS Result 2026 official date | India Post GDS Result 2026 Latest News Check Official | Postal gds results 2026 date
- Railway Jobs : 10th లేదా ITI అర్హతతో రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగాలకు చివరి తేదీ పొడిగించబడింది | RRB Group D recruitment 2026 Last date extended
- 10th అర్హతతో No Exam, No Fee PGIMER లో డేటా ఎంట్రీ ఆపరేటర్ స్టాఫ్ నర్స్ సైంటిస్ట్ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్
- డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే చాలు DRDO లో జాబ్స్ నెల జీతం 37,000 వేలతో ఉద్యోగం
- India Post GDS Result 2026 | GDS మెరిట్ జాబితా 2026 తేదీ? | GDS Result 2026 Merit List Pdf Download | GDS Result 2026 Cut Off
- GDS Merit List 2026 Date | GDS Result 2026 | GDS Merit List 2026 Pdf Download | India Post GDS Result 2026 Pdf Download
- India Post GDS 2026 Results | How to Check GDS 1st Merit List | How to check India Post GDS Result 2026
- Latest Jobs : 10th అర్హతతో MTS, క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CQAE (MS) MTS, LDC & Superintendent Recruitment 2026 Apply Now

