రైల్వే శాఖలు 403 కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Paramedical Category Notification 2025 Recruitment
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా రైల్వే పారామెడికల్ కేటగిరిలో RRB NTPC Paramedical Category Notification 2025 ఉద్యోగుల భర్తీ కోసం 2025 కొత్త నోటిఫికేషన్ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అన్ని జోన్లో ఖాళీలు ఉన్నాయి ఈ పోస్టుల భర్తీకి సంబంధించి సమాచారం పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం రైల్వే రిక్రూమెంట్ కూడా అనుమతి ఇచ్చింది త్వరలో పారామెడికల్ కేటగిరి ద్వారా ఈ భర్తీ చేయడం జరుగుతుంది.

RRB NTPC Paramedical Category Notification 2025 vacancy details
రైల్వే శాఖలో పారామెడికల్ క్యాటగిరి ద్వారా 43 ఉద్యోగుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో ఏడు రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి.
• డయాలసిస్ టెక్నీషియన్ = 04
• ECG టెక్నీషియన్ = 04
• LAB అసిస్టెంట్ గ్రి. II = 12
• నర్సింగ్ సూపరింటెండెంట్ = 246
• ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) = 100
• రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ = 04
• హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ II = 33 తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
ఈ నోటిఫికేషన్ కి 10+2, B. SC, డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు 20 సంవత్సరాల నుంచి కలిగి ఉండాలి అప్లికేషన్ ఫీజు 250 నుంచి 500 మధ్యలో ఉంటుంది అప్లై అనేది త్వరలో చేయవచ్చును. ఈరోజు మీకు షార్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఫుల్ నోటిఫికేషన్ వస్తానే వెంటనే అప్లై చేసుకోండి.

🛑 Official Notification Click Here
🛑 Official Website Click Here
- ICDS JOBS : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఎంపిక | AP DWCWE One Stop Center Job Recruitment 2026 Apply Now
- Indian Postal GDS Merit List 2026 Check State Wise Merit List All Details In Telugu
- SVIMS JOBS : రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు
- India Post GDS Result 2026 official date | India Post GDS Result 2026 Latest News Check Official | Postal gds results 2026 date
- Railway Jobs : 10th లేదా ITI అర్హతతో రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగాలకు చివరి తేదీ పొడిగించబడింది | RRB Group D recruitment 2026 Last date extended
- 10th అర్హతతో No Exam, No Fee PGIMER లో డేటా ఎంట్రీ ఆపరేటర్ స్టాఫ్ నర్స్ సైంటిస్ట్ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్
- డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే చాలు DRDO లో జాబ్స్ నెల జీతం 37,000 వేలతో ఉద్యోగం
- India Post GDS Result 2026 | GDS మెరిట్ జాబితా 2026 తేదీ? | GDS Result 2026 Merit List Pdf Download | GDS Result 2026 Cut Off

