Thalliki Vandanam Scheme డబ్బులు ₹13,000/-డిపాజిట్ కాలేదా? ఇలా చేయండి 5 రోజుల్లో డిపాజిట్ అవుతాయి
AP Thalliki Vandanam Scheme 2025 Grievance Form All Details In Telugu: ఆంధ్రప్రదేశ్లో అర్హత ఉండి తల్లికి వందనం డబ్బులు జమ కాలేదా ప్రభుత్వం మరొక అవకాశం కల్పిస్తుంది.

మీరు చేయాల్సింది చాలా సింపుల్ గ్రామ, వార్డు లేదా సచివాలయంలో ఫిర్యాదు ఈనెల 20 లోపల చేయాలి. ఆ తర్వాత వాళ్లు వెరిఫికేషన్ చేసి జూన్ 28 లోపల అదనపు జాబితా తయారు చేస్తారు. జూన్ 30వ తేదీన గ్రామ వార్డు సచివాలయంలో అర్హత జాబితా విడుదల చేయడం జరుగుతుంది జూలై ఐదవ తేదీ వారి అకౌంట్లో తల్లివందనం డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది.
అర్హత కలిగి డబ్బులు పడని అభ్యర్థులు వెంటనే గ్రామ వార్డు సచివాలయం వెళ్లేసి ఫిర్యాదు చేయండి. ఆ తర్వాత గ్రామ సచివాల లో తల్లికి వందనం గ్రీవెన్స్ ఫామ్ ఫిలప్ చేసి గ్రామ వార్డు సచివాలయంలో సమర్పించాలి.
💰 తల్లికి వందనం 2025 షెడ్యూల్ :
✓ జూన్ 16 – 20 : అర్జీల పెట్టుకొనుట
✓ జూన్ 21 – 28 : అర్జీల వెరిఫివేషన్
✓ జూన్ 30 : 1వ తరగతి, ఇంటర్ అర్హుల జాబిత ప్రదర్శన
✓ జులై 5 : అర్జీ + మిగత అర్హులకు నగదు జమ

-
12th అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి | CSIR IIP Junior Secretary Assistant Job Recruitment 2025
12th అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి | CSIR IIP Junior Secretary Assistant Job Recruitment 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR IIP Junior Secretary …
-
AP Forest Beat Officer Jobs : 12th అర్హతతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు | APPSC Forest Beat Officer Recruitment 2025 Latest Assistant Beat Officer Notification Out for 691 Posts | Telugu Jobs Point
AP Forest Beat Officer Jobs : 12th అర్హతతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు | APPSC Forest Beat Officer Recruitment 2025 Latest Assistant Beat Officer Notification Out for 691 Posts | Telugu …
-
Intelligence Bureau Jobs : Any డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు | Intelligence Bureau (IB) Executive Recruitment 2025 IB ACIO Notification Out for 3717 Posts | Telugu Jobs Point
Intelligence Bureau Jobs : Any డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు | Intelligence Bureau (IB) Executive Recruitment 2025 IB ACIO Notification Out for 3717 Posts | Telugu Jobs Point WhatsApp …
-
Forest Guard Jobs : 10th, 12th అర్హతతో అటవీ శాఖలో పర్మినెంట్ ఉద్యోగాలు | ICFRE TFRI Technical Assistant, Forest Guard and Driver posts Recruitment 2025 | Telugu Jobs Point
Forest Guard Jobs : 10th, 12th అర్హతతో అటవీ శాఖలో పర్మినెంట్ ఉద్యోగాలు | ICFRE TFRI Technical Assistant, Forest Guard and Driver posts Recruitment 2025 | Telugu Jobs Point WhatsApp Group Join …
-
Asha Worker Recruitment 2025 : No Fee, No Exam 10th అర్హతతో సొంత జిల్లాలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది
Asha Worker Recruitment 2025 : No Fee, No Exam 10th అర్హతతో సొంత జిల్లాలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Asha Worker Jobs …
-
AIIMS Recruitment 2025 : కుటుంబ సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
AIIMS Recruitment 2025 : కుటుంబ సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now AIIMS CRE Group A & B Recruitment 2025 in Telugu : నిరుద్యోగులకు …