Free Jobs : ఇన్సూరెన్స్ కంపెనీలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || NICL Administrative Officer Recruitment 2025 eligibility education details

Free Jobs : ఇన్సూరెన్స్ కంపెనీలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || NICL Administrative Officer Recruitment 2025 eligibility education details

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NICL AO Recruitment 2025: Apply for 266 Administrative Officer Recruitment 2025 Notification Apply Now : నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో 266 మంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (జనరలిస్ట్స్ & స్పెషలిస్ట్స్) (స్కేల్ I) నియామకం ఓపెన్ మార్కెట్ నుండి స్కేల్ I కేడర్‌లో 266 (రెండు వందల అరవై ఆరు) ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. స్టార్టింగ్ శాలరీ రూ.50,925/- ఇస్తారు. వయసు 21 సంవత్సరాల నుంచి 30 మధ్యలో కలిగి ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు http://nationalinsurance.nic.co.in/ వెబ్‌సైట్‌లో 12 జూన్, 2025 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 3 జూలై, 2025.

Latest NICL Administrative Officer ఖాళీల ముఖ్యమైన వివరాలు

సంస్థ పేరు :: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (జనరలిస్ట్స్ & స్పెషలిస్ట్స్) (స్కేల్ I) పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 21 to 30 Yrs
మొత్తం పోస్ట్ :: 266
దరఖాస్తు ప్రారంభం :: 12 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 03 జులై 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: http://nationalinsurance.nic.co.in/ లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

»పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (జనరలిస్ట్స్ & స్పెషలిస్ట్స్) (స్కేల్ I) ఉద్యోగాలు ఉన్నాయి.

»అర్హత: కేవలం Any డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

»వయసు: 01.05.2025 నాటికి వయస్సు కనీస వయస్సు: 21 సంవత్సరాలు గరిష్ట వయస్సు: 01.05.2025 నాటికి 30 సంవత్సరాలు అంటే, అభ్యర్థి 02.05.1995 కంటే ముందు మరియు 01.05.2004 కంటే తరువాత జన్మించి ఉండాలి (రెండు తేదీలు కూడా కలిపి). గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఈ క్రింది విధంగా ఉంటుంది.

»వేతనం: పోస్ట్ అనుసరించి నెలకు రూ. 50,925/- వరకు నెల జీతం ఇస్తారు.

»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ. 1000/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు : 250/-

»ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

»దరఖాస్తు ప్రారంభం తేదీ : 12.06.2025.

»దరఖాస్తు చివరి తేదీ : 03.07.2025.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here 

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *