TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానములు లో కొత్త నోటిఫికేషన్ విడుదల
TTD Notification 2025 : నిరుద్యోగులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జనరల్ మేనేజర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానాలు లో ఉద్యోగాల భర్తీకి హిందూమతానికి చెందిన వారు మాత్రమే అర్హులు. తదుపరి వివరాలు అనగా విద్యార్హత, వయస్సు, జీతభత్యములు మరియు ఇతర నియమనిబంధనల కొరకు లాగాన్ www.tirumala.org నుంచి పూర్తి వివరాల తెలుసుకోవచ్చు.

డైరెక్టర్, శ్రీ వేంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రెయినింగ్ అకాడెమీ, నిర్దిష్ట కాల వ్యవది ప్రాతిపదికన (2 సంవత్సరాలు) టిటిడి జనరల్ మేనేజర్ [ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ] పదవికి హిందూ మతాన్ని ప్రకటించే అధికారుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి, ఈ క్రింది అర్హతలు మరియు అనుభవం ఉండాలి. భారతదేశంలోని UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B.Tech/BE.(లేదా) MCA ఉత్తీర్ణులై ఉండాలి. సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టుల రూపకల్పన, అభివృద్ధి & అమలులో కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉండాలి, అందులో 5 సంవత్సరాలు ఒక ప్రసిద్ధ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉండాలి. TTD నోటిఫికేషన్ కోసం రాత పరీక్ష లేకుండా, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. TTD నోటిఫికేషన్ కింద మొత్తం 01 పోస్టులను భర్తీ 11 జూన్ 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు.
TTD నోటిఫికేషన్ లో జనరల్ మేనేజర్ [ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ] దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి భారతదేశంలోని UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B.Tech/BE.(లేదా) MCA ఉత్తీర్ణులై ఉండాలి.
చివరి తేదీ : 30.06.2025
చిరునామా :కార్యనిర్వాహక అధికారి,
టిటిడి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, కె.టి.రోడ్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ -517501
ఈమెయిల్ అడ్రస్ డీటెయిల్స్ : eottdtpt@gmail.com dyeobc@gmail.com

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here