Navodaya Jobs : 1377 నాన్ టీచింగ్ ఉద్యోగాల ఆన్సర్ కి విడుదల ఇప్పుడే తనిఖీ చేసుకోండి
NVS Non Teaching Jobs Answer Answer Key Release : నవోదయ విద్యాలయ సమితి (NVS) లో నాన్ టీచింగ్ డ్రైవర్ స్టాఫ్ నర్స్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఎలక్ట్రానిక్, ల్యాబ్ అటెండర్ ఉద్యోగుల కోసం ఆన్సర్ కి విడుదల చేయడం జరిగింది. అర్హత కలిగిన అభ్యర్థులు https://navodaya.gov.in/NVS.html ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి.
నమోదయ విద్యాలయాలలో 2024 ఉద్యోగుల కోసం ఆన్సర్ కి 10 జూన్ నా విడుదల చేయడం జరిగింది.
🛑NVS Non Teaching Answer Key Click Here