ICDS Recruitment 2025 : రాత పరీక్ష లేకుండా AP మహిళా, శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ విడుదల
ICDS Vacancy 2025 : ఆంధ్రప్రదేశ్ లో జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం లో నందు స్కీమ్ అవుట్ సోర్సింగ్ మరియు పార్ట్ టైమ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కుక్, నైట్ వాచ్ మెన్, హౌస్ కీవర్ మరియు ఎడుకెటర్, ఆర్ట్ & క్రాఫ్ట్ & మ్యూజిక్ టీచర్ & సి. టి. ఇసస్ట్రక్టర్ కం యోగా టీచర్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.

విద్యా అర్హత : పోస్టును అనుసరించి 7th, టెన్త్, ఏదైనా డిగ్రీ డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.



దరఖాస్తుల సమర్పణ తేదీలు : 12.05.2025 నుండి 20.05.2025 సాయంత్రం 5 లోపల ఆన్లైన్ అప్లై చేసుకోవాలి.
వేతనం : రూ.7,944 నుండి రూ.10,000 మధ్యలో జీతం ఇస్తారు.
వయస్సు పరిమితి : 01.07.2024 నాటికి 30 నుండి 45 సంవత్సరాల మధ్య (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు అవసరమగు చోట ఉంది).
దరఖాస్తు ఫీజు: OC అభ్యర్థులకు రూ.250/-; SC, ST, BC అభ్యర్థులకు రూ.200/-
వెబ్సైట్: https://tirupati.ap.gov.in లేదా జిల్లా కార్యాలయ నోటిస్ బోర్డు.
చివరి తేదీ: 20.05,2025 సాయంత్రం 5.30 గంటల లోపు దరఖాస్తు సమర్పించాలి.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here