నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. గ్రామీణ బ్యాంకులలో 500 ఉద్యోగుల భర్తీ.. త్వరగా అప్లై చేయండి
Union Bank of India Assistant Manager Jobs recruitment apply online now UBI Bank Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) 2025 సంవత్సరానికి సంబంధించిన స్పెషలిస్ట్ ఆఫీసర్ (Assistant Manager – Credit & IT) నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ భర్తీ ప్రక్రియ ద్వారా 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 30 ఏప్రిల్ 2025 నుండి 20 మే 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సంస్థ పేరు : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI)
పోస్టుల వివరాలు : UBI ఈసారి అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి 500 ఖాళీలు ప్రకటించింది. అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) : 250 : అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) : 250
అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఫైనాన్స్ స్పెషలైజేషన్ ఉన్న MBA / MMS / PGDM / PGDBM (కనీసం 60%) లేదా BCA / CMA / ICWA / CS అర్హతలు కలిగి ఉండాలి. లేదా అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) BE / B.Tech / MCA / MSc / MS / M.Tech (కంప్యూటర్ సైన్స్, IT, ఎలక్ట్రానిక్స్, డేటా సైన్స్, AI, సైబర్ సెక్యూరిటీ తదితర విభాగాల్లో) అర్హత ఉండాలి.
వయోపరిమితి (01/04/2025 నాటికి)
కనీస వయస్సు 22 సంవత్సరాలు to గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలు రిజర్వేషన్లకు అనుగుణంగా వయో పరిమితిలో సడలింపులు ఉన్నాయి.
దరఖాస్తు రుసుము : సాధారణ / OBC / EWS : ₹1180/-SC / ST / PH : ₹177/-. రుసుము ఆన్‌లైన్‌లో డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ : ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మరియు ఇంటర్వ్యూ ఉండే అవకాశం ఉంది.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు
• అప్లికేషన్ ప్రారంభ తేదీ: 30-04-2025
• దరఖాస్తు చివరి తేదీ: 20-05-2025
• ఫీజు చెల్లింపు చివరి తేదీ: 20-05-2025

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here