CSIR Recruitment 2025 : జూనియర్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగ భర్తీ
CSIR Recruitment 2025 : భారత ప్రభుత్వానికి చెందిన CSIR (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్)కు శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు 2025 సంవత్సరానికి సంబంధించి జూనియర్ సచివాలయ అసిస్టెంట్ & స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 12వ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే అధికారిక వెబ్సైట్ https://recruit.nal.res.in దరఖాస్తు చివరి తేదీ 20 మే 2025, సాయంత్రం 5:00 గంటల లోపు ఆన్లైన్ లో అప్లై చేయండి.

పోస్ట్ పేరు : జూనియర్ సచివాలయ అసిస్టెంట్ & స్టెనోగ్రాఫర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
అర్హతలు : విద్యార్హత కనీసం ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణత కంప్యూటర్ నైపుణ్యం కంప్యూటర్ టైపింగ్, మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ అనుభవం ఉండాలి.
నెల జీతం : ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.49,000 నుంచి రూ.69,000 వరకు జీతం లభిస్తుంది. దీనితో పాటు DA, HRA, TA వంటి ఇతర అలవెన్సులు కూడా చెల్లించబడతాయి.
వయోపరిమితి
•కనీస వయస్సు సాధారణ : 18 సంవత్సరాలు
•గరిష్ట వయస్సు : 28 సంవత్సరాలు
*SC/ST : 18 సంవత్సరాలు33 సంవత్సరాలు (5 ఏళ్ళ సడలింపు)
*OBC : 18 సంవత్సరాలు 31 సంవత్సరాలు (3 ఏళ్ళ సడలింపు)
*PWD సంబంధిత వర్గానికి అదనంగా : 10 ఏళ్ళ సడలింపు
దరఖాస్తు విధానం : అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయిన https://recruit.nal.res.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో విద్యార్హత సర్టిఫికేట్లు, ఫోటో, సిగ్నేచర్ తదితర డాక్యుమెంట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
దరఖాస్తు రుసుము : OC (సాధారణ)రూ.500/- & SC/ST/OBC/PWD/మహిళలు ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ : CBT (Computer Based Test) అర్హత సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్ల పరిశీలనకు పిలుస్తారు. అన్ని డాక్యుమెంట్లు సరైనవిగా ఉన్నప్పుడు మాత్రమే తుది ఎంపిక జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు : దరఖాస్తు చివరి తేదీ : 20 మే 2025, సాయంత్రం 5:00 గంటల లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here https://recruit.nal.res.in/
తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
1. ఇంటర్మీడియట్ అర్హతతో దరఖాస్తు చేయవచ్చా?
అవును, కనీసం 12వ తరగతి ఉత్తీర్ణత ఉంటే చాలు.
2. టైపింగ్ స్పీడ్ అవసరమా?
అవును, కంప్యూటర్ టైపింగ్ నైపుణ్యం తప్పనిసరి.
3. రాత పరీక్ష ఉంటుందా?
రాత పరీక్ష ఉండదు. CBT (Computer Based Test) ఉంటుంది.
4. అనుభవం లేకపోయినా అర్హత ఉన్నదేనా?
అవును, అనుభవం అవసరం లేదు.
5. దరఖాస్తు కోసం ఏ వెబ్‌సైట్‌కి వెళ్ళాలి?
https://recruit.nal.res.in
🔥నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. గ్రామీణ బ్యాంకులలో 500 ఉద్యోగుల భర్తీ.. త్వరగా అప్లై చేయండి