Hostel Warden Jobs : 10th అర్హతతో వార్డ్ బాయ్స్ & లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు
Sainik School Hostel Warden & Lower Division Clerk Job Vacancy 2025 Latest Job Notification In Telugu Hostel Warden Jobs
ముఖ్యాంశాలు
🛑సైనిక్ స్కూల్ సైనిక్ స్కూల్స్ సొసైటీ, మంత్రిత్వ శాఖలో నోటిఫికేషన్ విడుదల చేశారు.
🛑PGT – ఫిజిక్స్, PGT- గణితం, TGT- ఇంగ్లీష్, TGT- గణితం, ల్యాబ్ అసిస్టెంట్ – ఫిజిక్స్, బ్యాండ్ మాస్టర్, కౌన్సిలర్, ఆర్ట్ మాస్టర్, మెడికల్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, PEM/PTI-కమ్-మాట్రాన్ & వార్డ్ బాయ్స్ ఉద్యోగాలు ఉన్నాయి.
🛑కేవలం 10th, 12th, Any డిగ్రీ, M. Sc, B. Ed అర్హతతో.. స్టార్టింగ్ శాలరీ రూ.25,000/-p.m to రూ.47,600/- ఇస్తారు.
🛑అప్లికేషన్ చివరి తేదీ : 17.05.2025 లోపు అప్లై చేయాలి.

Sainik SchoolHostel Warden & Lower Division ClerkJob Recruitment 2025 in Telugu : కేవలం 10th అర్హతతో సైనిక్ స్కూల్, అమరావతినగర్ క్రింద పేర్కొన్న విధంగా రెగ్యులర్ / కాంట్రాక్టు పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ లో వయసు 18 సంవత్సరాలు నుంచి 50 సంవత్సరాలు మధ్యలో ఉండాలి.
సైనిక్ స్కూల్, (సైనిక్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో PGT – ఫిజిక్స్, PGT- గణితం, TGT- ఇంగ్లీష్, TGT- గణితం, ల్యాబ్ అసిస్టెంట్ – ఫిజిక్స్, బ్యాండ్ మాస్టర్, కౌన్సిలర్, ఆర్ట్ మాస్టర్, మెడికల్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, PEM/PTI-కమ్-మాట్రాన్ & వార్డ్ బాయ్స్ సైనిక్ స్కూల్‌లో కింది ఖాళీల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. వివరణాత్మక ప్రకటన మరియు దరఖాస్తు ఫారమ్ కోసం, దయచేసి పాఠశాల వెబ్‌సైట్ https://sainikschoolamaravathinagar.edu.inని సందర్శించండి.
అర్హతలు: పోస్ట్ అనుసరించి 10th, 12th, Any డిగ్రీ & M. Sc, B. Ed ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి: 17.05.2025 నాటికి గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు లోపు ఉండాలి.
వేతనం: పోస్ట్ ను అనుసరించి నెలకు రూ.25,000/-p.m to రూ.47,600/- జీతం ఇస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, వాల్క్-ఇన్ ఇంటర్వ్యూను ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
అప్లికేషన్ ఫీజు : దరఖాస్తులతో పాటుగా ‘ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్, అమరావతినగర్’కు అనుకూలంగా రూ.500/- (జనరల్ & OBC) మరియు రూ.200/- (SC/ST) కోసం అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
అధికారిక వెబ్‌సైట్: అభ్యర్థులు https://sainikschoolamaravathinagar.edu.in/careers.html లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు :
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 28 ఏప్రిల్ 2025
అప్లికేషన్ చివరి తేదీ : 17 మే 2025

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🔥ICSIL Jobs : 8th అర్హతతో హెల్పర్/MTS & డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు