AP 10th Class Results 2025 Date ఫైనల్ | 10వ తరగతి ఫలితాల పైన డేట్ వచ్చింది

AP 10th Class Results 2025 Date ఫైనల్ | 10వ తరగతి ఫలితాల పైన డేట్ వచ్చింది

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 10th Class Results 2025 Date : 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలను ఈనెల 23వ తేదీన విడుదల చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ & పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి విడుదల చేస్తున్నటువంటి అధికారికంగా ప్రకటించారు.

ఈ సంవత్సరంలో పబ్లిక్ పరీక్షలు 6,19,275 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లీష్ మీడియం సంబంధించిన విద్యార్థులు 5,64,064 మంది ఉన్నారు మరియు తెలుగు మీడియం సంబంధించిన 51,069 విద్యార్థులు పరీక్ష రాశారు.

పరీక్ష ఫలితాలను వాట్సాప్ మిత్ర నెంబర్ ద్వారా విద్యార్థులు పొందవచ్చు అని తెలియజేస్తున్నారు. ఫలితాలు ఈనెల 23వ తేదీన విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటో తేదీన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ముగియడం జరిగింది. ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమైన మూలంకరణ ఏప్రిల్ 9వ తేదీన ముగియడం జరిగింది. అన్ని పూర్తయి ఫైనల్ గా ఈనెల 23వ తేదీన పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తున్నారు. విద్యార్థులు ఫలితాల కోసం BSEAP అధికార వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *