Video Viral : హాయ్ హాయ్ అంటూ మాట్లాడుతున్న కాకి ఫుల్ వీడియో
Video Viral : మనం సాధారణంగా రామచిలుక మాట్లాడేది వింటుంటాం.. కానీ ప్రపంచ వింతలలో కాకి కావు కావు అనేది వింటాం ప్రస్తుతం ‘హలో’ ‘హాయ్’ ‘ నక్కో’ అంటూ పలకరిస్తుంది.
ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న కాకి వీడియో.. వివరాలకు వెళ్లినట్లయితే మహారాష్ట్రలో మరాఠీ లో మాట్లాడుతుంది. మనం సాధారణంగా కాకి కావు కావు అన్ని వింటాము కదా.తనూజ అనే మహిళా కాకి గాయపడి చూసి తనకు సహాయం చేసింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. బిస్కెట్ తింటావా.. మహిళా అడగక నక్కు వద్దు అని చెప్తుంది. పషా, పాపా, మమ్మీ, అంటూ వరుసగా పెట్టి పిలవడం మొదలుపెట్టింది. ఈరోజు లోకల్ సెలబ్రిటీగా సోషల్ మీడియాలో కాకి నిలవడం జరిగింది.

https://www.instagram.com/reel/DITJFsYJN8q/?igsh=ZWNxNTR4ZW5xMDJo