APPSC Jobs : ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల
APPSC exam schedule release : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ శాఖ సంబంధించినటువంటి గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 28న (9.30 నుంచి12 వరకు) పేపర్-1, 30న పేపర్-2(ఉ.9.30 నుంచి12 వరకు), మ.2.30 నుంచి 5 వరకు పేపర్-3పరీక్షలు నిర్వహించనుంది.
అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈ నెల 18న హాల్టికెట్లు రిలీజ్ అవుతాయి.
ప్రభుత్వ శాఖకు సంబంధించిన గ్రౌండ్ వాటర్ సర్వీసులో అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు APR 28, 29 తేదీల్లో పరీక్షలు విడుదల చేస్తున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజా బాబు గారు బుధవారం ప్రకటన చేయడం జరిగింది. మరిన్ని వివరాలు అప్సల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి వంటి హాల్ టికెట్ త్వరలో వెబ్సైట్లో పెడతామని వెల్లడించారు.

🛑Official Website Click Here