నేషనల్ స్కూల్ లో క్లర్క్ జాబ్స్ | NSD Lower Division Clerk Job Vacancy 2025 Latest Jobs In Telugu
NSD Lower Division Clerk Notification 2025 Apply Online Now : నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లో అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్, టెక్నీషియన్, సూపర్‌వైజర్ & లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల నియామకానికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 28 ఏప్రిల్, 2025న ముగుస్తుంది.

NSD Lower Division Clerk నోటిఫికేషన్ 2025 అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్, టెక్నీషియన్, సూపర్‌వైజర్ & లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అర్హత, నెల జీతము, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి అప్లై చేసుకోండి.
పోస్టు పేరు & ఖాళీలు వివరాలు : NSD Lower Division Clerk నోటిఫికేషన్ 2025 లో 11 ఉద్యోగుల ఖాళీలతో ఉన్నాయి.
పోస్ట్ పేరు మరియు నెల జీత వివరాలు : ఈ నోటిఫికేషన్ లో పోస్టర్ను అనుసరించి ₹19,900/- to 1,51,100/- మధ్యలో జీతం ఇస్తారు.
పోస్ట్ పేరు మరియు అర్హత వివరాలు : పోస్ట్ ను అనుసరించి 12th, ఇంటర్, డిప్లమా ఎన్ని డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు వివరాలు సాధారణ/OBC/EWS = 500/- మరియు SC/ST/PwD/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ₹250/-.
ఎంపిక ప్రక్రియ
NSD Lower Division Clerk నియామకం 2025 కోసం రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం:
అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://recruitment.nsd.gov.in/2025/. “Recruitment” విభాగంలో NSD నియామకం 2025 నోటిఫికేషన్‌ను కనుగొనండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🔥TG TET : నేటి నుంచే టెట్ దరఖాస్తు నోటిఫికేషన్ విడుదల
🔥TS Inter Results 2025 Date Final : ఇంటర్ 1వ, 2వ సంవత్సర ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు