ఉచితంగా కుట్టు మిషన్ తో పాటు ట్రైనింగ్ | Free Sewing Training Centres
Free Sewing Training Centres : ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు సొంతంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చొరవతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వెయ్యి మందికి శిక్షణ ఇవ్వడం ఇవ్వాలని ఐదు కేంద్రాలలో ఏర్పాటు చేయడం జరిగింది. గోరంట్లలో నాలుగు వనవోలు గ్రామంలో ఒకటి ప్రారంభించారు. ఒక్కొక్క కేంద్రంలో 120 మంది ట్రైనింగ్ ఇస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో 600 మంది ఎంపిక చేయడం జరిగింది. మొదటి విడుదల 776 మందికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయా కేంద్రాల్లో మిషన్ చేరాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చొరవతో ట్రైనింగ్ ఏమైనా ఎంపిక చేసిన 600 మంది కి 90 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఉదయం మధ్యాహ్నం రెండు బ్యాచ్లుగా ఒక్కొక్క కేంద్రంలో 120 మంది ట్రైనింగ్ అయ్యే విధంగా ఉన్నాయి.
ఈ శిక్షణ కాలంలో 75% తగ్గకుండా తరగతిలో హాజరు కావాలని తెలియజేశారు. అలా హాజరు అయితేనే ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలా హాజరు కావడం వల్ల ఉపాధి శిక్షణ కల్పించి ఉచిత కుట్టుమిషన్ ఇవ్వడం జరుగుతుంది. స్వయంగా కుట్టు మిషన్ చేస్తూ ఆదాయం సంపాదించుకోవచ్చు అని ప్రభుత్వ ఉద్దేశం.

🔥TG TET : తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల వెంటనే దరఖాస్తు చేసుకోండి
🔥AP inter supplementary exam schedule : ఆంధ్రప్రదేశ్ సప్లమెంటరీ పరీక్షలు వివరాలు