Free Job Alert : 10+2 అర్హతతో ఫుడ్ సేఫ్టీ లో క్లర్క్ & అటెండర్ నోటిఫికేషన్ విడుదల
CSIR Jobs : 10+2, డిప్లమా అర్హతతో అర్హత ఉన్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.. CSIR- సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో వివిధ రకాల ఉద్యోగుల కోసం 10 మే లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
సిఎస్‌ఐఆర్ – కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధనలయ లో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్, సీనియర్ స్టెనోగ్రాఫర్ & టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.


మొత్తం పోస్టులు : 34 ఖాళీలు ఉన్నాయి
నెల జీతం : పోస్టులను అనుసరించి నెల జీతం రూ.36,220/- నుంచి రూ. 47,415 మధ్యలో నెల జీతం ఇస్తారు.
విద్య అర్హత : 12th & డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు నోటిఫికేషన్లు ఉన్నాయి చూడండి.


అప్లికేషన్ ఫీజు : ఈ నోటిఫికేషన్ లో ఎస్సీ ఎస్టీ, PWD & మహిళా అభ్యర్థులకి అప్లికేషన్ ఫీజు లేదు మిగిలిన అభ్యర్థులకి 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
అభ్యర్థి వయసు : వయస్సు 18 సంవత్సరాలు నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు https://recruitment.cftri.res.in ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఉద్యోగం ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
అప్లికేషన్ ముఖ్యమైన తేదీ : CSIR నోటిఫికేషన్ లో దరఖాస్తుల సమర్పణ ప్రారంభ తేదీ 10-04-2025 మరియు చివరి తేదీ 10-05-2025 లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ప్రదేశం : ఆల్ ఇండియన్ వేకెన్సీ ఎక్కడైనా ఉద్యోగం రావచ్చును. రాత పరీక్ష ఇంగ్లీష్ అలానే హిందీలో ఉంటుంది.

🛑JSA & Junior Stenographer Notification Pdf Click Here
🛑Technical Assistants Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here