Ration Dealer Application : రేషన్ డీలర్ షాప్ కోసం దరఖాస్తు ఆహ్వానం
నిరుద్యోగుల నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త… వివిధ గ్రామాలలో ఏడు చౌక దుకాణాలు డీలర్ షాప్ కోసం దరఖా ఆహ్వానిస్తున్నారు. మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజన్ అధికారి నవీన్ చేయడం జరిగింది.

మహబూబ్ నగర్ నగర్లో వివిధ గ్రామాలలో ఏడు చౌక దుకాణాల కోసం డీలర్ షిప్ కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. హన్వాడ మండలం గుండ్వాల-2, చినదర్పుల్లి, కౌకుంట్ల మండలం అప్పంపల్లి, మహబూబ్ నగర్ రూరల్ మండలం అస్లాంఖాన్ స్ట్రీట్, ఫతేపూర్ & మిడ్జిల్ మండలంలోని సింగందొడ్డి లోని ఈ ప్రాంతాలు ఖాళీలయితే ఉన్నాయి.
చౌక దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి అర్హత అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. 10th, ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రాంతము లేదా ఆ వార్డులో నివసిస్తున్న అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

అర్హత కలిగిన అభ్యర్థులు తాజాగా తీసుకున్న ఫోటో, పుట్టిన తేదీ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, విద్యా అర్హత పత్రాలు అన్నీ కూడా జిరాక్స్ తీసి ఈనెల 26వ తేదీ సాయంత్రం ఐదు లోపల స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.