AP Inter Results 2025 : డైరెక్ట్ గా వాట్సాప్ ద్వారానే ఇంటర్ రిజల్ట్స్.. షార్ట్ మెమో కూడా
AP Inter result 2025 date : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తల్లిదండ్రులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 1 నుంచి 20 వరకు జరగడం జరిగింది. ప్రస్తుతం మూల్యంకరణ ప్రక్రియ పూర్తిగా ప్రశాంతంగా ముగిసింది.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 12, 13 విడుదల చేయడానికి అన్ని సన్నిహిధాలు చేస్తుంది. డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు వాట్సాప్ ద్వారా షార్ట్ మెమో కూడా మార్క్ లిస్ట్ పిడిఎఫ్ రూపంలో పొందవచ్చు.
విద్యార్థులు తమ తల్లీ దండ్రులు తప్పనిసరిగా 955230009 మొబైల్ నెంబర్ ని తమ మొబైల్ లో సేవ్ చేసుకోండి. 6 ఏప్రిల్ లో మూలికరణ పూర్తిగా ప్రశాంతవంతంగా మోయడం జరిగింది. ప్రస్తుతం కంప్యూటర్ కరుణ చేసి మార్కులు ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నారు. 5,6 రోజులు టైం తీసుకుంటారు. మనకు ఏప్రిల్ 12, 13 మధ్యలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందండి ఇంటర్మీడియట్ బోర్డ్ తెలియజేస్తుంది.
ఈ సంవత్సరం ఒకటికి రెండుసార్లు చెక్ చేసిన తర్వాతే ఫైనల్ చేయడం జరిగింది. విద్యార్థులు తమ ఫలితాలను రెండు రకాలుగా తెలుసుకోవచ్చు. ఒకటి అధికారిక వెబ్సైట్ మరొకటి వాట్సాప్ ద్వారా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికార వెబ్సైట్ bieap.gov.in & bie.ap.gov. in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు 2025 short memo డౌన్లోడ్ చేసుకోకుండా అభ్యర్థులు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
*మొదటగా మీ మొబైల్ లో 9552300009 మొబైల్ నెంబర్ ని సేవ్ చేసుకోండి.
* వాట్సాప్ ద్వారా ఈ నెంబర్కు హాయ్ అని అసిస్టెంట్ చేయండి.
* తరువాత ఎడ్యుకేషన్ సర్వీస్ సెలెక్ట్ చేయండి.
* ఆ తర్వాత రిజల్ట్స్ సెలెక్ట్ చేయండి. ఇంటర్మీడియట్ 1st, 2nd Yrs చేసి మీ మార్క్ లిస్ట్ షార్ట్ మెమో డౌన్లోడ్ అవుతుంది.