గ్రామ రెవెన్యూ శాఖలో GPO పోస్టుల కోసం నోటిఫికేషన్ ఏప్రిల్ 16 లో చివరి తేదీ

గ్రామ రెవెన్యూ శాఖలో GPO పోస్టుల కోసం నోటిఫికేషన్ ఏప్రిల్ 16 లో చివరి తేదీ

GPO Notification : తెలంగాణ గ్రామ పాలనాధికారులు (Grama Palna officer) ఉద్యోగ నియమకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది. ప్రస్తుతం పని చేస్తున్నటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ & విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ఉద్యోగులు ఈ నోటిఫికేషన్ కి అర్హులు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 10954 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటిలో ఇప్పుడు పనిచేస్తున్న VRO, VRA కి మొదటి అవకాశం ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్ల కార్యాలయంలో దాఖలు చేయవల్సి ఉంటుంది. పని స్వభావం, నియమనిబంధనలతోపాటు వివరమైన ప్రకటన website https://ccla.telangana.gov.in లో లభిస్తుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

రాష్ట్రంలో 6000 పైన డిగ్రీ పూర్తి చేసిన VRO, VRA అభ్యర్థులు ఉన్నారు. ఆసక్తికర ఆసక్తికరమైన అభ్యర్థులు ఏప్రిల్ 16వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని అధికారకులు ప్రకటన చేయడం జరిగింది.

దరఖాస్తు ప్రక్రియ : అభ్యర్థులు గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ ఇప్పటికే అధికారికంగా జీవో 129 మార్చి 29న విడుదల చేయడం జరిగింది. ఎంపిక పూర్తిగా రాతప్రక్ష ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

అర్హత : తెలంగాణ గ్రామ పాలనాధికారులు పోస్టుకు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి.. ఆల్రెడీ VRO, VRA పనిచేస్తున్న అభ్యర్థులు ఈ GPO నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ లేని అభ్యర్థులు ఇంటర్ తో పాటు వీఆర్వోగా, వీఆర్ఏ గా ఐదు సంవత్సరాలు పని చేస్తున్న అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులని ప్రకటించడం జరిగింది. అలాగే ఇతర శాఖలో రికార్డు పబ్లిక్ జూనియర్ అసిస్టెంట్ నియామకం అయిన అర్హులని తెలియచేస్తున్నారు.

ఎంపిక విధానం  : దరఖాస్తుదారుని స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా రెవెన్యూ వ్యవస్థ దరఖాస్తులో ఉన్న అవగాహన ఆధారంగా పరీక్ష ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

🔥New Ration Card : కొత్త రేషన్ కార్డు అప్డేట్ పూర్తి వివరాలు

🔥Latest Scheme : తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మెగా డిఎస్పి, పై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన

🔥AP Inter Results 2025 : AP ఇంటర్ ఫలితాలు విడుదల 2025 తేదీ ఫైనల్ చేశారు

🔥AP Work From Home: ΑΡ లో మహిళలు ఇంటి నుండి పనిచేసే అవకాశం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

<p>You cannot copy content of this page</p>