TS Inter Results 2026 Release Final Date : తెలంగాణ ఇంటర్ ఫలితాలు… డైరెక్ట్ లింకు ఇదే..
TS Inter Results 2026 Release Final Date | TS Intermediate Results Direct Link : తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 12 ఏప్రిల్ 2026 తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు జూబ్లీహిల్స్ లో తమ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఇంటర్మీడియట్ 1వ మరియు 2వ సంవత్సరం ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసినదే. మొత్తం విద్యార్థులు 9,97,075 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో మొదటి సంవత్సరం 4,89,126 మంది, రెండవ సంవత్సరం 5,07,949 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9.9 లక్షల మంది పైగా విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపు మధ్యాహ్నం లోపు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆయన హైదరాబాద్ బయలుదేరారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎంతో ఎదురుచూస్తున్న ఫలితాలు రేపు ఒక క్లిక్ తోనే తమ మొబైల్ ద్వారా 12:30 ఈజీగా తెలుసుకోవచ్చు.
ఇంటర్మీడియట్ ఫలితాల కోసం https://tgbienew.cgg.gov.in/ResultMemorandum.do ఈజీగా మొబైల్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫలితాల కోసం https://tgbie.in/result.html లేదా https://tgbienew.cgg.gov.in/ అఫ్షల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ మొదటి మరియు రెండో సంవత్సర ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరి హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) వెబ్సైట్ ద్వారా tgbie.cgg.in లేదా https://tgbienew.cgg.gov.in/ ఫలితాలను తెలుసుకోవచ్చును.
గమనిక: ఏ విద్యార్థి అయినా మెమోను డౌన్‌లోడ్ చేసుకోలేకపోతే, దయచేసి TGBIE హెల్ప్ డెస్క్‌ను 9240205555 నంబర్‌లో సంప్రదించండి.

🛑TS Intermediate Results Direct Link

