ICPS Ayahs Jobs : 10th అర్హతతో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

ICPS Ayahs Jobs : 10th అర్హతతో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

ICPS DCPU & SAA Social Worker & Ayahs Notification 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయం, అల్లూరి సీతారామరాజు జిల్లా మిషన్ వాత్సల్య నందు మంజూరైన ఈ దిగువ తెలిపిన పోష్టులకు సామాజిక కార్యకర్తలు, ఔట్రీచ్ వర్కర్స్, మేనేజర్/కోఆర్డినేటర్, డాక్టర్ (పార్ట్ టైమ్) & Ayahs కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేయుటకు గాను అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులు మరియు పిల్లల సంరక్షణలో అనుభవం ఉండాలి. కనీసం MBBS, సోషల్ వర్క్ (MSW)/సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ, M.Sc హోమ్ సైన్స్ (చైల్డ్) డెవలప్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, 12 ఉత్తీర్ణత మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ వర్క్/సోషియాలజీ సోషల్ సైన్సెస్‌లో BAలో గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి. వయస్సు (01.07.2025 నాటికి 25-42 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి.

ఆసక్తికరమైన అభ్యర్థులు htpp://allurisitharamaraju.ap.gov.in) ధరఖాస్తు (CV) డౌన్ లోడ్ చేసుకొని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ( TOR) ప్రకారం పూర్చి చేసి అన్నీ దృవ పత్రాలు నఖలు జత చేసి ది: 02.04.2025 నుండి 16.04.2025 లోపల కార్యాలయ పని దినములలో (సాయంత్రం 5.00 గంటల లోపు) జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి తలారిసింగి, బాలసదనము ప్రక్కన, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా Pin.No.531024 వారికి సమర్పించవలెను.

🛑ICPS & SAA Notification Pdf Click Here

🔥Coconut Ice Cream Recipe : ఇంట్లో ఉన్న వాటితోనే ఐస్ క్రీం పూర్తి విధానము

🔥గ్రామ రెవెన్యూ శాఖలో GPO పోస్టుల కోసం నోటిఫికేషన్ ఏప్రిల్ 16 లో చివరి తేదీ

🔥New Ration Card : కొత్త రేషన్ కార్డు అప్డేట్ పూర్తి వివరాలు

🔥Latest Scheme : తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మెగా డిఎస్పి, పై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

<p>You cannot copy content of this page</p>