Central Government Jobs 2025 : 10+ ITI పాస్ అయ్యుంటే చాలు | 45,000 వేలు నెల జీతం
Central Government Job 2025 : కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ నోటిఫికేషన్… ఈరోజు మీకోసం ఒక భారీ బంపర్ నోటిఫికేషన్లు తీసుకురావడం జరిగింది. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI)లో 19 మార్చి 2025న 17 టెక్నీషియన్ పోస్టుల ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల. టెక్నీషియన్ (డ్రాఫ్ట్స్‌మన్) 17 పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు 10వ తరగతి + ITI (డ్రాఫ్ట్స్‌మన్ – సివిల్/ఆర్కిటెక్చర్) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

CBRI నోటిఫికేషన్ కి అభ్యర్థుల గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు. నెల జీతం లెవల్-2 పే స్కేల్, రూ. 19,900/- to 63,200/- నెలకు ఇస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ 19 మార్చి 2025న ప్రారంభమై, 15 ఏప్రిల్ 2025 సాయంత్రం 5:30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI) ఈ నోటిఫికేషన్ కి సాధారణ, OBC, EWS అభ్యర్థులకు రూ. 500/-. SC, ST, PwBD, మహిళలు, మరియు మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఉంది. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష మరియు ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ ఉంటాయి.
🔥Anganwadi Jobs : 14,236 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 19 మార్చి 2025
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 15 ఏప్రిల్ 2025

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here