India Post GDS Result 2025: ఇండియా పోస్ట్ GDS యొక్క అప్లికేషన్ స్టేటస్ విడుదల, త్వరలో ఫలితాలు విడుదల
India Post GDS Result 2025: భారత తపాలా శాఖ ఇటీవల గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాలకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.in లో త్వరలో విడుదల చేసింది. ఇప్పుడు అయితే అప్లికేషన్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం 21,413 పోస్టులను భర్తీ చేయడానికి ఈ నియామక ప్రక్రియ నిర్వహించబడింది. ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి రాత పరీక్ష లేకుండా విద్య అర్హత మెరిట్ ఆతనంగా సెలక్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
• దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 10, 2025
• దరఖాస్తు ముగింపు: మార్చి 3, 2025
🔥Nursing Jobs : జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు- నెలకు రూ.2.4-3.0 లక్షలు జీతం

పోస్టుల విభజన:
ప్రతి రాష్ట్రంలో పోస్టుల సంఖ్య వివిధంగా ఉంది. ఉదాహరణకు:
• ఆంధ్ర ప్రదేశ్: 1,215 పోస్టులు
• తెలంగాణ: 519 పోస్టులు
ఇతర రాష్ట్రాల్లో కూడా పోస్టుల సంఖ్య ప్రకటించబడింది.
🔥12th అర్హతతో తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Telangana Outsourcing Jobs 2025 | Gk 15 Telugu
ఎంపిక విధానం:
ఈ నియామక ప్రక్రియలో రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ సెలెక్ట్ చేస్తున్నారు. 10th మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. అభ్యర్థుల పదో తరగతి మార్కులు, రిజర్వేషన్ నిబంధనలు, వయో పరిమితి వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఎంపిక జరిగింది.
గ్రామీణ డాక్ సేవక్ (GDS) కటాఫ్ మార్కులు:
కటాఫ్ మార్కులు రాష్ట్రానుసారం, కేటగిరీ అనుసారం మారవచ్చు.
ఉదాహరణకు:
• ఆంధ్ర ప్రదేశ్: జనరల్ కేటగిరీకి 83.1667%
• తెలంగాణ: జనరల్ కేటగిరీకి 91.8333%
ఇతర కేటగిరీలకు కూడా కటాఫ్ మార్కులు ప్రకటించబడినాయి.
ఫలితాల తనిఖీ విధానం:
• మొదటగా, అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.in కు వెళ్లండి.
• హోమ్‌పేజీలో ‘ఫలితాలు’ లేదా ‘రిజల్ట్స్’ సెక్షన్‌లోకి వెళ్లండి.
• మీ రాష్ట్రానికి సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయండి.
• పిడిఎఫ్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా పేరుతో మీ ఫలితాన్ని తనిఖీ చేయండి.
ఎంపికైన అభ్యర్థులకు సూచనలు:
ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలను సంబంధిత డివిజన్ కార్యాలయంలో 15 రోజులు లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి.
గ్రామీణ డాక్ సేవక్ (GDS) అవసరమైన ధ్రువపత్రాలు: అన్ని డాక్యుమెంట్ వరిజినల్ తో పాటు టూ సెట్ ఒక ఫోటో కాఫీ కూడా తీసుకెళ్లి వెళ్లాలి.
• 10వ తరగతి మార్కుల మెమో
• కుల ధ్రువపత్రం
• వయస్సు ధ్రువపత్రం: పుట్టిన తేదీ సర్టిఫికేట్ లేదా ఎస్‌ఎస్‌సి సర్టిఫికేట్.
• ఫోటోలు: పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు (కొన్ని డివిజన్లు 2 నుండి 4 ఫోటోలు కోరవచ్చు).
• ప్రైమరీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ ధృవీకరించిన ఫిట్నెస్ సర్టిఫికెట్
జీతం మరియు ఇతర ప్రయోజనాలు:
గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు జీతం మరియు ఇతర ప్రయోజనాలు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటాయి. జీతం పోస్టు ఆధారంగా మారవచ్చు. ఉదాహరణకు:
• బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM): రూ.12,000 – రూ.29,380
• అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM): రూ.10,000 – రూ.24,470
• డాక్ సేవక్: రూ.10,000 – రూ.24,470
🔥Thalliki Vandanam Scheme : తల్లికి వందనం అర్హత వీరికే… మార్గదర్శకాలు
అదనంగా, డియర్‌నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ట్రావెల్ అలవెన్స్ (TA) వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి.
గ్రామీణ డాక్ సేవక్ (GDS) అప్లికేషన్ స్టేటస్ క్రింది విధంగా చెక్ చేసుకోండి.
•మొదటగా : indiapostgdsonline.gov.in ను ఓపెన్ చేయండి.
•Next Stage 2.Apply Online క్లిక్ చేయండి Application Status ఓపెన్ చేయండి
•Registration Number ఎంటర్ చేసి నాకు సబ్మిట్ చేయండి.
•Verification Details – Registration Number – Enter your mobile number – Enter the text shown below enter చేసిన తర్వాత Next క్లిక్ చేయండి. అప్పుడు అన్ని ఆప్షన్లో క్లిక్ ఉన్నట్లయితే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయినట్టు ఉదాహరణకు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

పై విధంగా అప్లికేషన్లు అన్ని టిక్కు వచ్చినట్లయితే మీకు అప్లికేషన్ను యాక్సెప్ట్ చేస్తున్నట్లు…
🛑Official Website Click Here