10+ITI, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | BEL Non Executive Recruitment 2025 latest assistant job notification apply online now

10+ITI, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | BEL Non Executive Recruitment 2025 latest assistant job notification apply online now

BEL Non-Executive Recruitment 2025 : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ పీఎస్‌యూ సంస్థ. మార్చి 19, 2025న బీఈఎల్ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ (ఈఏటీ), టెక్నీషియన్ ‘సి’ & జూనియర్ అసిస్టెంట్ వివిధ ఉద్యోగుల ఉన్నాయి. మొత్తం 32 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగులకు రెండు తెలుగు రాష్ట్ర అభ్యర్థులు కూడా 09-04-2025 లోపు https://jobapply.in/BEL2025HydEATTechJA ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

✅ AP DCHS Vacancy 2025 New Notification Out for Attendant & Other Posts

పోస్టుల వివరాలు: పోస్టు పేరుఖాళీలు

• ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ = 8
• టెక్నీషియన్ ‘సి’ = 21
• జూనియర్ అసిస్టెంట్ = 3

✅ CSIR CBRI  Technician Recruitment 2025 for Internal Audit Officer Position

అర్హతలు:

• ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ (ఈఏటీ): మూడేళ్ల డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

• టెక్నీషియన్ ‘సి’: ఎస్‌ఎస్‌ఎల్‌సి (10వ తరగతి) ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ మరియు ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ లేదా ఎస్‌ఎస్‌ఎల్‌సి + 3 సంవత్సరాల నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.

• జూనియర్ అసిస్టెంట్: బీకాం లేదా బీబీఎం (మూడేళ్ల కోర్సు) పూర్తి చేసి ఉండాలి.

✅ AIIMS Recruitment 2025, Apply for Laboratory Technician & Field Worker  Posts

వయస్సు పరిమితి:

2025 మార్చి 1 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 28 ఏళ్లు ఉండాలి. ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పిడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు:

• ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ (ఈఏటీ): రూ.24,500 – రూ.90,000 + అలవెన్సులు
• టెక్నీషియన్ ‘సి’: రూ.21,500 – రూ.82,000 + అలవెన్సులు
• జూనియర్ అసిస్టెంట్: రూ.21,500 – రూ.82,000 + అలవెన్సులు

దరఖాస్తు ఫీజు:

• జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్: రూ.250 + 18% జీఎస్టీ
• ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యూడీ/ఎక్స్-సర్వీస్‌మెన్: ఫీజు మినహాయింపు

IIPE Junior Assistant & Lab Assistant Recruitment Notification 2025 Out, Check Eligibility and Other Details Now 

దరఖాస్తు విధానం:

• అధికారిక వెబ్‌సైట్ www.bel-india.in సందర్శించండి. ‘కెరీయర్స్’ సెక్షన్‌లో ‘బీఈఎల్ నాన్-ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ 2025′ పై క్లిక్ చేయండి. ఆన్‌లైన్ అప్లై’ పై క్లిక్ చేయండి. ఇది https://jobapply.in/BEL2025HydEATTechJA కి మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తుంది.

ఎంపిక ప్రక్రియ:

• ఆన్‌లైన్ రాత పరీక్ష: 150 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.
• జనరల్ ఆప్టిట్యూడ్: 50 మార్కులు
• టెక్నికల్ ఆప్టిట్యూడ్: 100 మార్కులు
• కనీస అర్హత మార్కులు:
• జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్: ప్రతి సెక్షన్‌లో 35%
• ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యూడీ: ప్రతి సెక్షన్‌లో 30%
• డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామినేషన్: రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ పరీక్షకు హాజరుకావాలి.

Banaras Hindu University Junior Clerk Recruitment 2025 for 80 Various Vacancies

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link Click Here

🛑BEL Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page