Anganwadi Notification 2025 : No Fee, No Exam 10th అర్హతతో 14236 భారీగా అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Anganwadi Notification : రాష్ట్రంలో అంగన్వాడి కేంద్రంలో 14,236 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఆధారంగా ఇంటర్ అర్హత తప్పనిసరి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు 6,399 ఉన్నాయి. అలాగే అంగన్వాడి హెల్పర్ల పోస్టుల 7 837 భర్తీకి గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. విద్యా అర్హతలు 12th తప్పనిసరి. వయస్సు 18 to 35 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి. వివాహమై ఉండాలి. అలాగే ఈ నోటిఫికేషన్ ఎలక్షన్ కోడ్ ముగియగానే అంగన్వాడీ కేంద్రంలో 14,236 ఉద్యోగాలకు జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్లు విడుదల చేయడం జరుగుతుంది. జిల్లాల వారిగా ఉద్యోగ కార్య వివరాలు.
విద్యా అర్హత : కేంద్ర ప్రభుత్వం మార్గదర్శక ఆధారంగా 12th క్లాస్ పాస్, వివాహమైన మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయసు : 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేసుకునే విధానం : కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు ఉండదు.

•ఆదిలాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 96 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 406 ఉన్నారు.
•కొత్తగూడెం జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 158 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 826 ఉన్నారు.
•హనుమకొండ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 37 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 140 ఉన్నారు.
•హైదరాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 130 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 273 ఉన్నారు.
• జగిత్యాల జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 46 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 172 ఉన్నారు.
•జనగామ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 16 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 75 ఉన్నారు.
•భూపాలపల్లి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 31 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 77 ఉన్నారు.
•గద్వాల జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 53 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 177 ఉన్నారు.
•కామారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 47 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 269 ఉన్నారు.
•కరీంనగర్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 50 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 119 ఉన్నారు.
•ఖమ్మం జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 93 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 394 ఉన్నారు.
•ఆసిఫాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 91 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 261 ఉన్నారు.
•మహబూబాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 84 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 318 ఉన్నారు.
•మహబూబ్నగర్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 40 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 199 ఉన్నారు.
•మంచిర్యాల జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 57 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 257 ఉన్నారు.
•మెదక్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 25 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 266 ఉన్నారు.
•మేడ్చల్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 51 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 157 ఉన్నారు.
•ములుగు జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 73 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 233 ఉన్నారు.
•నాగర్కర్నూల్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 103 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 387 ఉన్నారు.
•నల్గొండ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 88 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 374 ఉన్నారు.
•నారాయణ పేట జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 29 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 106 ఉన్నారు.
•నిర్మల్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 55 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 276 ఉన్నారు.
•నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 50 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 290 ఉన్నారు.
•పెద్దపల్లి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 37 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 117 ఉన్నారు.
•రాజన్నసిరిసిల్ల జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 21 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 53 ఉన్నారు.
•రంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 46 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 365 ఉన్నారు.
•సంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 35 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 274 ఉన్నారు.
•సిద్దిపేట జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 57 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 145 ఉన్నారు.
•వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 49 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 238 ఉన్నారు.
•వనపర్తి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 34 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 112 ఉన్నారు.
•వరంగల్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 35 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 172 ఉన్నారు.
•భువనగిరి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు – 40 పోస్టులు & అంగన్వాడీ సహాయకులు పోస్టులు – 118 ఉన్నారు.

🛑Notification Full Details Click Here
🛑Online Apply Link Click Here