CBI Jobs : Any డిగ్రీ పాసైతే చాలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో నోటిఫికేషన్ విడుదల
CBI Jobs: Any డిగ్రీ పాస్ అయినా అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1040 క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు 2025 మార్చ్ 03 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ కార్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం జాబ్స్ సంఖ్య: 1040
నెల జీతం : స్టార్టింగ్ శాలరీ 80,000/- to 29,380/- నెల జీతం ఇస్తారు.
ఉద్యోగ ఎంపిక విధానం: అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జాబ్స్ సెలక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.750/- ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ 175/- చెల్లించాల్సి ఉంటుంది)
వయస్సు: అభ్యర్థులకు వయోపరిమితికి సంబంధించి 30 ఏళ్లు మించరాదు.
విద్యార్హత: Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు చివరి తేదీ : 2025 ఫిబ్రవరి 20 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ప్రదేశాలు : CBI నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ అన్ని జిల్లాలలో ఖాళీలు ఉన్నాయి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here