10th అర్హతతో సూపర్‌వైజర్ & Fireman నోటిఫికేషన్ విడుదల | Tata Memorial Centre Recruitment 2025
Tata Memorial Centre Notification 2025 : కేవలం 10th, 10+2, డిప్లమా & ఏదైనా డిగ్రీ అర్హతతో హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్లో స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగుల కోసం TMC Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.
హోమి భాభా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్, శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ క్యాంపస్ లో సైంటిఫిక్ అసిస్టెంట్ నెట్‌వర్కింగ్, సూపర్‌వైజర్, అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్, ఫార్మసిస్ట్, Technician, అగ్నిమాపక సిబ్బంది, నర్స్ & ఆపరేటర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు థర్డ్ పార్టీ ద్వారా కాంట్రాక్ట్‌పై కింది పోస్టుల కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ (ఉదయం 09:00 నుండి 10:00 గంటల మధ్య)కు హాజరు కావచ్చు. అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ఇచ్చిన తేదీల్లో బయో-డేటా, రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, పాన్ కార్డ్ ఒరిజినల్ డాక్యుమెంట్లు, ఆధార్ కార్డ్, అనుభవ ధృవీకరణ పత్రాలు, విద్యార్హత సర్టిఫికెట్లు మరియు అన్ని సర్టిఫికెట్ల యొక్క ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇంటర్వ్యూ చివరి తేదీ 27 ఫిబ్రవరి 2025.

మొత్తం పోస్టులు : 33
నెల జీతం : TMC పోస్టుకి రూ.22,568/- to 33,000/- per month నెలకు జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము : ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు.
వయస్సు : గరిష్ట వయోపరిమితి డ్రైవర్ పోస్టుకి 30 Yrs లోపు వయసు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు – 5 Yrs, OBC అభ్యర్థులకు – 3 Yrs వయస్సు సడలింపు ఉంటుంది.
విద్య అర్హత: ఈ నోటిఫికేషన్ 10th, 10+2, B. Sc, డిప్లమా & Any డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. మరిన్ని విరల కింద నోటిఫికేషన్ లో ఉంది చూడండి.
TMC జాబ్స్ కి ఎంపిక విధానం:
•రాత పరీక్ష లేకుండా
•ఇంటర్వ్యూ ఆధారంగా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఎలా దరఖాస్తు చేయాలి :- అర్హత కలిగిన అభ్యర్థులు https://tmc.gov.in/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు TMC ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 03-02-2025.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 27-02-2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here