Anganwadi Helper Jobs : అంగన్వాడీ ఆయా ఉద్యోగులకి శుభవార్త
Anganwadi News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలో ఆయాలుగా పనిచేస్తున్న వారికి టీచర్లుగా ప్రమోషన్ పొందేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు ఇంటర్ విద్యార్హతను తప్పనిసరి అయిన నిబంధనను సడలించడం ద్వారా, 2022 ఆగస్ట్ 1కి ముందు నియమితులైన ఆయాలు 10వ తరగతి అర్హతతో టీచర్లుగా ప్రమోషన్ పొందే అవకాశం ఇస్తున్నారు.
అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగులకి ప్రమోషన్ కి కావలసిన అర్హత : ఈ అంగన్వాడీ హెల్పర్ గా 10 సంవత్సరాల సర్వీస్ మరియు 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారికి అర్హులు. ఈ వార్త వినగానే ఆయా హెల్పర్ లు సంతోషం వ్యర్థం చేస్తున్నారు.

-
AIIMS Recruitment 2025 : కుటుంబ సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
AIIMS Recruitment 2025 : కుటుంబ సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now AIIMS CRE Group A & B Recruitment 2025 in Telugu : నిరుద్యోగులకు …
-
MTS Ward Boy Jobs : 10th, 12th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు | CCRAS Recruitment 2025 | Telugu Jobs Point
MTS Ward Boy Jobs : 10th, 12th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు | CCRAS Recruitment 2025 | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now CCRAS Recruitment …
-
విద్యుత్ శాఖలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | BHEL Artisans Grade IV Recruitment 2025
విద్యుత్ శాఖలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | BHEL Artisans Grade IV Recruitment 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now BHEL Artisans Grade IV Recruitment All Details Apply Online Now …
-
AP Government Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఒన్ స్టాప్ సెంటర్ లో ఉద్యోగం
AP Government Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఒన్ స్టాప్ సెంటర్ లో ఉద్యోగం WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh One Stop Centre Multipurpose Staff/Cook Contract …
-
APCOS Jobs : జిల్లాలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు లో టెక్నీషియన్ ఉద్యోగాలు
APCOS Jobs : జిల్లాలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు లో టెక్నీషియన్ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now APCOS AWS/ARGoutsourcing basis Recruitment 2025 latest Technician job notification all details in …
-
Junior Assistant Jobs : విద్యా మంత్రిత్వ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | IIITDM Junior Assistant Recruitment 2025 | Telugu Jobs Point
Junior Assistant Jobs : విద్యా మంత్రిత్వ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | IIITDMJunior Assistant Recruitment 2025 | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now IIITDM Recruitment 2025 Notification …
-
Airport Jobs : 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణులతో విమానాశ్రయ ఉద్యోగాలు
Airport Jobs : 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణులతో విమానాశ్రయ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now IGI Aviation Services Ground Staff & Loader Recruitment 2025 latest airport job …