Constable Recruitment 2025 : 10th అర్హతతో 1124 భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు

Constable Recruitment 2025 : 10th అర్హతతో 1124 భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు

Post Published Date And Time : 22-01-2024  Time 15:50 PM- Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పోస్ట్ పేరు: CISF -2025లో కానిస్టేబుల్/డ్రైవర్ మరియు కానిస్టేబుల్/డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్ (అగ్నిమాపక సేవల కోసం డ్రైవర్) నియామకం కోసం CISF Recruitment 2025 కొత్త నోటిఫికేషన్ విడుదల

మొత్తం పోస్టులు : 1124

ప్రారంభం తేదీ : 03.02.2025

చివరి తేదీ : 04.03.2025

CISF ConstableNotification 2025 Vacancy : కేవలం పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులకి కానిస్టేబుల్ ఉద్యోగాలు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్/డ్రైవర్ మరియు కానిస్టేబుల్/డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్ (అగ్నిమాపక సేవల కోసం డ్రైవర్) ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల. ఈ ఉద్యోగాలకు కేవలం పదో తరగతి పాస్ అయిన అప్లై చేసుకోవచ్చు. రూ.21,700 -రూ.69,100/- మధ్య నెల జీతం ఇస్తారు. 21 నుండి 27 సంవత్సరాల మధ్య వయోపరిమితి కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.  మొత్తం ఉద్యోగాలు 1124 ఉన్నాయి. https://cisfrectt.cisf.gov.in ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి. అర్హత,  జీతము, వయసు ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది.

పోస్ట్ పేరు: కానిస్టేబుల్/డ్రైవర్ మరియు కానిస్టేబుల్/డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్ (అగ్నిమాపక సేవల కోసం డ్రైవర్) ఉద్యోగాలు. 

విద్యార్హత : CISF Recruitment 2025 లో పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు దానితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

నెల జీతం  : ఈ నోటిఫికేషన్ నెలకు జీతం రూ.21,700/- to రూ.69,100/- ఇస్తారు.

వయోపరిమితి : 04/03/2025 తేదీ నాటికీ 21 నుండి 27 సంవత్సరాల మించకూడదు.

దరఖాస్తు రుసుము : ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు ₹100 చెల్లించవలసి ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ : రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)/డాక్యుమెంటేషన్/ ట్రేడ్ టెస్ట్/ వ్రాత పరీక్ష/ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.

ముఖ్యమైన తేదీ : అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీ: 03/02/2025 నుండి 04/03/2025 వరకు చివరి తేదీ: 04/03/2025 (2359 గంటల వరకు) లోపు Apply చేయాలి.

దరఖాస్తు విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్ సైట్ https://cisfrectt.cisf.gov.in ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan