WII Recruitment : Any డిగ్రీ అర్హతతో రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో నోటిఫికేషన్ విడుదల
WIIJobs: Any డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకు అటవీ శాఖలు బంపర్ నోటిఫికేషన్. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) సంస్థ లో 13 పోస్ట్‌ల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) లో ప్రాజెక్ట్ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, సైంటిస్ట్ & ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం WII ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 31.01.2025 లోపు https://tinyurl.com/wii-onlineformఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 13
విద్యార్హత: Any డిగ్రీ, M. Sc, B.Sc, BA, మాస్టర్ డిగ్రీ ఆపై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
వయస్సు: 01.01.2025 నాటికి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలు లోపు ఉండాలి.
వేతనం: ఈ నోటిఫికేషన్ లో ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.18,000/- to 67,000/- జీతం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు రుసుము రూ. 500/- (రూ. ఐదు వందలు మాత్రమే) జనరల్ కేటగిరీకి చెందిన దరఖాస్తుదారు(ల) కోసం ఆన్‌లైన్ మోడ్ ద్వారా డిపాజిట్ చేయాలి. అయితే, అభ్యర్థి వర్గానికి చెందిన SC/ST/OBC/EWS (నాన్-జనరల్ కేటగిరీ) మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ (PC) వారు పేర్కొన్న దరఖాస్తు రుసుము నుండి మినహాయించబడ్డారు.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ కోసం దరఖాస్తుదారుల షార్ట్‌లిస్ట్ అవసరమైన అర్హతలు, వయోపరిమితి, బ్యాచిలర్/మాస్టర్స్ డిగ్రీలో మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు WII యొక్క అధికారిక వెబ్‌సైట్ అంటే https://wii.gov.in/ ని మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేది: 31.01.2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here