ICDS Anganwadi Jobs : కేవలం 10th అర్హతతో పరీక్ష, ఫీజు లేకుండా సులువుగా అంగనవాడి ఉద్యోగుల దరఖాస్తు ఆహ్వానం
ICDS AnganwadiJobs: ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పాసైన మహిళా అభ్యర్థులకు శుభవార్త… అంగన్వాడీ పోస్టులకు కోసం అర్హులైన మహిళలు ఈ నెల 25వ తేదీ సాయంత్రానికి లోపు స్థానిక గ్రామ సచివాలయంలో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్ & అంగన్వాడి హెల్పర్ పోస్టులకు కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్లు అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ & హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయి. కేవలం పదో తరగతి పాస్ అయి ఉంటే చాలు, మహిళా అభ్యర్థులు అప్లై చేసుకొని జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. ఉద్యోగాలు పెర్మనెంట్ గా ఉంటాయి. అభ్యర్థులు వెంటనే నోటిఫికేషన్ చదివిన తర్వాత ఆ ప్రాంతాల మీరు నివసిస్తున్నట్లయితే వెంటనే గ్రామ వార్డు సచివాలయంలో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి.

విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు మహిళలుగా ఉండాలి. వివాహితులై ఉండాలి. స్థానికంగా నివసించేవారిగా మహిళా అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేసుకోవచ్చు.
వయస్సు: 25.01.2025 నాటికి అభ్యర్థులకు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయసు 35 సంవత్సరాలు లోపు ఉండాలి.
వేతనం: ఈ నోటిఫికేషన్ లో ఎంపికైన మహిళా అభ్యర్థులకు నెలకు రూ.9,000/- to 11,500/- మధ్యలో జీతం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఈ అంగన్వాడీ ఉద్యోగాలు అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ: అర్హతలు, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు స్థానిక గ్రామ సచివాలయంలో ఆన్లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాలి.
ఖాళీ వివరాలు : అమరాపురం, గుడిబండ పెనుకొండ మరియు రొద్దం మండలాల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తుకు చివరితేది: 25.01.2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here