BEL Recruitment : భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల | ఇప్పుడే అప్లై చేసుకోండి ఇలా…
BEL Probationary Engineer Jobs: ఫ్రెండ్స్ మీరు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎంతో వెతుకుతున్నారా ఐతే ఈ జాబ్ మీకోసం మీకు ఇందులో స్టార్టింగ్ 40,000/- పైగా జీతం సంపాదించవచ్చు. B.E/B.Tech/B.Sc పాస్ అయిన అభ్యర్థులకు సూపర్ Govt జాబ్స్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సంస్థ లో 350 పోస్ట్‌ల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం BEL ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 31.01.2025 లోపు https://bel-india.in/job-notifications/ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 350
విద్యార్హత: BE/B.Tech / B.Sc ఇంజినీరింగ్ చివరి సెమిస్టర్ / చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు మరియు మే/జూన్ 2025 నెలలో వారి చివరి సెమిస్టర్/ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కూడా అర్హులే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు.
వయస్సు: 01.01.2025 నాటికి అన్‌రిజర్వ్‌డ్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్టుకు 25 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితిలో SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC (NCL) అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది..
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.40,000/- 3%- 1,40,000/- CTC: 13 లక్షలు జీతం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: GEN/EWS/OBC (NCL) వర్గానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ. 1000/-+GST, అంటే రూ. 1180/-. SC/ST/PwBD/ESM అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ: అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులు మరియు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆమోదించబడిన అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం తాత్కాలికంగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు BEL యొక్క అధికారిక వెబ్‌సైట్ అంటే https://bel-india.in/job-notifications/ని మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేది: ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు కోసం ప్రారంభ తేదీ 10.01.2025 చివరి తేదీ 30.01.2025 తేదీలు పాలనీలో దరఖాస్తు చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here