MTS Vacancy 2025 : 10th అర్హతతో రైల్వే మంత్రిత్వ శాఖ లోపెర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం

MTS Vacancy 2025 : 10th అర్హతతో రైల్వే మంత్రిత్వ శాఖ లోపెర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DFCCIL Multi Tasking Staff (MTS) Jobs: 10th, 12th, డిప్లమా పాస్ అయిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) సంస్థ లో కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL), భారత ప్రభుత్వ (రైల్వే మంత్రిత్వ శాఖ)లో వివిధ విభాగాలలో జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మరియు MTS పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం DFCCIL ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 16.02.2025 (23:45 గంటలు) లోపు https://dfccil.com ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 642

విద్యార్హత: DFCCIL నోటిఫికేషన్ లో పోస్టును అనుసరించి 10th,  12th & డిప్లమా పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు.

వయస్సు: ఈ నోటిఫికేషన్లు గరిష్ట వయసు 33 సంవత్సరాలు లోపల ఉండాలి.

వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.20,000 to 25,000/- జీతం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 500 ఉంటుంది. మిగిలిన అభ్యర్థులకి అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. 

దరఖాస్తు విధానం: అభ్యర్థులు DFCCIL యొక్క అధికారిక వెబ్‌సైట్ అంటే https://dfccll.comని మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేది: ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు కోసం ప్రారంభ తేదీ 18.01.2025 (16:00 గంటలు) మరియు ముగింపు (చివరి) తేదీ 16.02.2025 (23:45 గంటలు).

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

గమనిక : 100% Genuine Job Update పొందాలి అనుకుంటే అభ్యర్థులు కింద వాట్సాప్ & టెలిగ్రామ్ గ్రూప్ తప్పనిసరిగా జాయిన్ అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page