Jr Secretariat Assistant Jobs : కేవలం 12th అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల

Jr Secretariat Assistant Jobs : కేవలం 12th అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest CSIR IMMT Jr Secretariat Assistant Notification 2025 : కేవలం 12 పాస్ అయిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. CSIR-ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ & మెటీరియల్స్ టెక్నాలజీ (CSIR-IMMT) లో పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు 12వ తరగతి పాసై ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 2025 ఫిబ్రవరి 2 నాటికి కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 33 సంవత్సరాలు ఉండాలి. కేవలం ఆన్‌లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తుంది.

CSIR-ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆసక్తికరమైన అభ్యర్థులు అప్లై చేయడానికి చివరి తేదీ 02 ఫిబ్రవరి 2025.

మొత్తం పోస్టులు : 13

నెల జీతం : అన్ని అలవెన్స్ కలిపి 45 వేల పైన జీతం వస్తుంది.

ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం : రాత పరీక్ష, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : షెడ్యూల్డ్ కులం / షెడ్యూల్డ్ తెగ / మాజీ సైనికులు / పిడబ్ల్యుబిడి మరియు మహిళా అభ్యర్థులకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థులందరికీ 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

వయస్సు : నాటికీ10-01-2025 నాటికి) వయో పరిమితి 18-28 సంవత్సరాలు అంటే 09-02-1997 కంటే ముందు మరియు 08-02-2007 తర్వాత జన్మించని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

విద్య అర్హత: అభ్యర్థి కేవలం 12 పాస్ అయిన అభ్యర్థులు ఇరు ఉద్యోగులకు అప్లై చేసుకోవచ్చు దాంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి :- అర్హత గల అభ్యర్థులు www.immt.res.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 10-01-2025

ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 08-02-2025 (05:00 పీఎం

గమనిక : ఈ ఉద్యోగాలు కు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

తరచూ అడిగే ప్రశ్నలు
ప్రశ్న: CSIR IMMT Jr Secretariat Assistant నోటిఫికేషన్ అర్హత?
సమాధానం: 12th పాసై ఉండాలి దానితోపాటు కంప్యూటర్ టైపింగ్ నాలెడ్జి కలిగి ఉండాలి.

ప్రశ్న: రెండు తెలుగు రాష్ట్రాల వల్ల అప్లై చేసుకోవచ్చు?
సమాధానం: అవును. దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ పౌరుడిగా ఉండాలి.

ప్రశ్న: మహిళలు మాత్రమే దరఖాస్తు చేయాలా?
సమాధానం:లేదు, మహిళా పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page