ఇంటర్ అర్హతతో జూనియర్ స్టెనోగ్రాఫర్ Govt జాబ్స్ | CSIR NGRI Junior Stenographer notification 2025 | latest Free jobs in Telugu
CSIR-NGRI Junior Stenographer Notification : ఎస్ఐఆర్-రాష్ట్రీయ భూభౌతిక అనుసంధాన్ సంస్థాన్ (CSIR-NGRI) సంస్థలో కొత్త గా జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ కేవలం 10+2 అర్హతతో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలోనే హైదరాబాదులో ఉద్యోగం ఉంటుంది. మొత్తం నాలుగు పోస్టులు ఉన్నాయి. అప్లై చేయడానికి చివరి తేదీ 31 జనవరి 2025.

CSIR NGRI జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు 10+2/XII అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో 32 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. SC/ST/PwBD/మహిళా అభ్యర్థులు, పర్మినెంట్ CSIR ఉద్యోగులు అప్లికేషన్ ఫీజు లేదు మిగిలిన అభ్యర్థులందరికీ కూడా 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.ngri.res.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలి.
CSIR-NGRI జూనియర్ స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ దరఖాస్తు ప్రారంభం 30 డిసెంబర్ 2024 ఉదయం 10:00 నుంచి దరఖాస్తు ముగింపు 31 జనవరి 2025, సాయంత్రం 06:00 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ మరిన్ని వివరాల కోసం CSIR NGRI అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here