ఏపీ జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా 1,110 పోస్టుల రిక్రూట్మెంట్ | AP Employment Office Notification 2025 | Telugujobspoint
AP Employment Office Notification : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSDC) ఉపాధి కల్పనా కార్యాలయం 1,110 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు జనవరి 9, 2025న ధర్మవరం పట్టణంలోని CNB ఫంక్షన్ హాల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అర్హతలతో 18 నుండి 44 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఒక్క రోజులోని ఉద్యోగం వస్తుంది. వెంటనే ఇంటర్వ్యూ కి వెళ్ళండి…ఉద్యోగం పొందండి.
జాబ్ మేళా వివరాలు:
తేదీ: జనవరి 9, 2025
స్థలం: CNB ఫంక్షన్ హాల్, ధర్మవరం
పోస్టుల సంఖ్య: 1,110
అర్హతలు: 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ
వయస్సు పరిమితి: 18 నుండి 44 సంవత్సరాలు
జీతం: ₹10,000 నుండి ₹32,000 వరకు
ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు అభ్యర్థులు తమ సర్టిఫికేట్లు మరియు రెజ్యూమేతో హాజరుకావాలి. ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు; రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు లేదు.
అభ్యర్థులు తీసుకురావలసిన సర్టిఫికేట్లు:
• 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికేట్లు
• స్టడీ సర్టిఫికేట్లు
• రెజ్యూమే / సీవీ
మెగా జాబ్ మేళా ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లభిస్తాయి. జీతం అర్హతలను బట్టి ₹10,000 నుండి ₹32,000 వరకు ఉంటుంది. ఇతర అలవెన్సులు ఉండవు.
🛑Registration Click Here
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఇంటి రూపు వెళ్ళండి వెంటనే జాబ్ పొందండి.