Supervisor Jobs : NLC లో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్

Supervisor Jobs : NLC లో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Hai Friends.. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(NLC) నుండి ఎలక్ట్రికల్ సూపర్వైజర్ &  ఎలక్ట్రిషియన్ కోసం NLC Supervisor Recruitment 2025 విడుదల చేశారు.

NLC Supervisor Notification

నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎల్సీ) నుండి ఎలక్ట్రికల్ సూపర్వైజర్ & ఎలక్ట్రిషియన్ అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 07 పోస్టులు ఉన్నాయి. 38,000/- నుంచి జీతాలు స్టార్ట్ అవుతాయి. డిసెంబర్ 30 వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. పదో తరగతి, ఐటీఐ, ఫుల్టైం డిప్లొమా, డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. వయస్సు 30 ఏళ్లు మించకూడదు మీరు అప్లై చేసుకొని అవకాశం ఉంది. దరఖాస్తు ఆన్లైన్ https://www.nlc-india.in ద్వారా చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది 30 డిసెంబర్ 2024. మరిన్ని వివరాలకి జాబ్స్ నుంచి చెక్ చేసుకోండి

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page