Any డిగ్రీ అర్హతతో విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | IITDH Recruitment 2024 Latest Junior Assistant Notification All details Apply Now
IITDH Notification : నిరుద్యోగులు కోసం మరో శుభవార్త మీ ముందుకు తీసుకు వచ్చాను. ఈరోజు ఎన్ని డిగ్రీ పాసైన అభ్యర్థులకు విద్యా సంస్థలు బంపర్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో IIT dharwAD కింది ఉద్యోగాల కోసం అర్హులైన భారతీయ జాతీయుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
IITDH Recruitment 2024 in Telugu :-
ఈ నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు
🔥పోస్టులు వివరాలు:
IITDH రిక్రూట్మెంట్ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, సాంకేతిక అధికారి [CCS], జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ [సివిల్], జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ [CSE], జూనియర్ టెక్నికల్, సూపరింటెండెంట్ [భౌతికశాస్త్రం], జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ [CCS] & జూనియర్ టెక్నీషియన్ [MMAE] ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది.
🔥పోస్టుల ఖాళీలు: 13 ఖాళీలు ఉన్నాయి
🔥అర్హతలు:
అసిస్టెంట్ రిజిస్ట్రార్– మాస్టర్ డిగ్రీ
జూనియర్ సూపరింటెండెంట్– బ్యాచ్లర్ డిగ్రీ
జూనియర్ అసిస్టెంట్ – బ్యాచిలర్ డిగ్రీ
సాంకేతిక అధికారి [CCS] – BE, B. Tech
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ [సివిల్] – డిప్లమా సివిల్ ఇంజనీరింగ్
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ [CSE] – డిప్లమా కంప్యూటర్ సైన్స్
జూనియర్ టెక్నికల్ – డిప్లమా సైన్స్
సూపరింటెండెంట్ [భౌతికశాస్త్రం]– డిప్లమా
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ [CCS] – డిప్లమా కంప్యూటర్ సైన్స్
జూనియర్ టెక్నీషియన్ [MMAE] – డిప్లమా మెకానికల్ ఉద్యోగాలు
🔥వయస్సు: పోస్ట్ అనుసరించి వయస్సు గరిష్ట వయసు
అసిస్టెంట్ రిజిస్ట్రార్ – 42 Yrs
జూనియర్ సూపరింటెండెంట్ – 34 Yrs
జూనియర్ అసిస్టెంట్ – 27 Yrs
సాంకేతిక అధికారి [CCS] – 42 Yrs
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ [సివిల్] – 34 Yrs
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ [CSE] – 34 Yrs
జూనియర్ టెక్నికల్ – 34 Yrs
సూపరింటెండెంట్ [భౌతికశాస్త్రం] -34 Yrs
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ [CCS] – 34 Yrs &
జూనియర్ టెక్నీషియన్ [MMAE] – 27 Yrs
🔥జీతం : నెల జీతం 25 వేల నుంచి 1,12,000 మధ్యలో జీతం ఇస్తారు.
🔥ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
🔥దరఖాస్తు విధానం : అర్హులైన అభ్యర్థులు https://www.iitdh.ac.in/staff-recruitments ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
🔥ముఖ్యమైన తేదీలు : ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 29 సెప్టెంబర్ 2024. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ మరియు వివరణాత్మక సూచనలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ dhArwAD యొక్క వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
🔥ఎలా అప్లై చేసుకోవాలి :- అవసరమైన అర్హత మరియు అనుభవం ఉన్న దరఖాస్తుదారులు ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తును యొక్క వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి (www.itdh.ac.in) వెబ్సైట్ మాత్రమే అప్లై చేసుకోవాలి.
🔴Notification Click Here
🔴Official Website Click Here
-
India Post GDS Result 2025: ఇండియా పోస్ట్ GDS అప్లికేషన్ స్టేటస్ విడుదల, త్వరలో ఫలితాలు విడుదల
India Post GDS Result 2025: ఇండియా పోస్ట్ GDS యొక్క అప్లికేషన్ స్టేటస్ విడుదల, త్వరలో ఫలితాలు విడుదల India Post GDS Result 2025: భారత తపాలా శాఖ ఇటీవల గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాలకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.in లో త్వరలో విడుదల చేసింది. ఇప్పుడు అయితే అప్లికేషన్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం 21,413 పోస్టులను భర్తీ చేయడానికి ఈ నియామక ప్రక్రియ నిర్వహించబడింది. ఈ…
-
Nursing Jobs :జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు- నెలకు రూ.2.4-3.0 లక్షలు జీతం
Nursing Jobs :జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు- నెలకు రూ.2.4-3.0 లక్షలు జీతం Nursing Jobs in Germany 2025 All Details in Telugu Apply Now : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ & ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సీడాప్ – డిడియుజికెవై స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా నర్సింగ్ అభ్యర్థులకు ఓ గోల్డెన్ ఛాన్స్! జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేకంగా జర్మన్ భాష శిక్షణ తరగతులు త్వరలో ప్రారంభం కానున్నాయి.ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని…
-
Free Jobs : జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | IIPE Junior Assistant & Lab Assistant Recruitment 2025 Latest IIPENotification all details apply online now
Free Jobs : జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | IIPEJunior Assistant & Lab Assistant Recruitment 2025 Latest IIPENotification all details apply online now IIPEJunior Assistant & Lab Assistant Notification 2025 in Telugu : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎనర్జీ (IIPE)లో జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నాన్-టీచింగ్‌లను పూరించడానికి భారతీయ జాతీయుల నుండి ఇన్‌స్టిట్యూట్…
-
రాత పరీక్ష లేకుండా అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు జాబ్స్ | AIIMS Laboratory Technician & Field Worker Recruitment 2025 Latest AIIMS Notification all details apply online now
రాత పరీక్ష లేకుండా అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు జాబ్స్ | AIIMS Laboratory Technician & Field Worker Recruitment 2025 Latest AIIMS Notification all details apply online now WhatsApp Group Join Now Telegram Group Join Now AIIMS Laboratory Technician & Field Worker Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో లేబొరేటరీ టెక్నీషియన్ & ఫీల్డ్…
-
Thalliki Vandanam Scheme : తల్లికి వందనం అర్హత వీరికే… మార్గదర్శకాలు
Thalliki Vandanam Scheme : తల్లికి వందనం అర్హత వీరికే… మార్గదర్శకాలు తల్లికి వందనం : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో మరో కీలక పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. “తల్లికి వందనం” పేరిట ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యం. 2025-26 వార్షిక బడ్జెట్‌లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 17, 2025న ఈ పథకాన్ని ప్రకటించారు. ప్రతి తల్లికి, ఆమె పిల్లల…
-
10th అర్హతతో భవన నిర్మాణ సంస్థ లో టెక్నీషియన్ ఉద్యోగాలు | CSIR CBRI Technician Recruitment 2025 Notification In Telugu All Details Apply Now
10th అర్హతతో భవన నిర్మాణ సంస్థ లో టెక్నీషియన్ ఉద్యోగాలు | CSIR CBRI Technician Recruitment 2025 Notification In Telugu All Details Apply Now CSIR CBRI TechnicianNotification 2025 : నిరుద్యోగులకు శుభవార్త సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI)లో టెక్నీషియన్ పోస్టుల నియామకానికి సంబంధించి 2025 మార్చి 19న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా 17 టెక్నీషియన్ ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. అప్లై చేసే సొంత రాష్ట్రంలో…
-
కేవలం 10వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ | AP DCHS Attendant Recruitment 2025 Notification In Telugu All Details Apply Now
కేవలం 10వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ | AP DCHSAttendant Recruitment 2025 Notification In Telugu All Details Apply Now AP DCHSAttendant Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ / అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్/ DCHS లో ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్, పోస్ట్ మార్టం అసిస్ట్ & అటెండెంట్లు (MNO/FNO) పోస్టుల…
-
TGPSC : 581 హస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ ప్రొవిజనల్ లిస్ట్ విడుదల
TGPSC : 581 హస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ ప్రొవిజనల్ లిస్ట్ విడుదల TGPSC 581 HOSTEL WELFARE OFFICER RESULTS : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మాట్రాన్ పోస్టుల తుది ఫలితాలను మార్చి 17, 2025న విడుదల చేసింది. మొత్తం 581 పోస్టుల కోసం నిర్వహించిన ఈ నియామక ప్రక్రియలో, 561 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ I & II మరియు లేడీ సూపరింటెండెంట్…