Mega Job Mela : 10th అర్హతతో  కొత్త గా జాబ్స్ మేళా 

Mega Job Mela : 10th అర్హతతో  కొత్త గా జాబ్స్ మేళా 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Mega Job Mela  Requirement in Telugu :  నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ (DET) లో హెటెరో ల్యాబ్స్, అమెజాన్ తిరువెల్లూర్ TN కోసం KL గ్రూప్ & Pharma City Parawada కంపెనీలలో ఇంటర్వ్యూ కి వెళ్తే డైరెక్ట్ జాబ్ ఇస్తారు. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ లో జూనియర్ కెమిస్ట్, వేర్‌హౌస్ అసోసియేట్ & జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Mega job Mela Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రభుత్వ పాలిటెక్నిక్ పెందుర్తి విశాఖపట్నం ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to 35 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  రూ. 15,000/- to 25,000/-   
దరఖాస్తు ఫీజు0/-.
ఎంపిక విధానమురుసుము లేదు 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 280 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 15,000/- to 25,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. 

దరఖాస్తు రుసుము: లేదు 

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు SSC మరియు B.Sc Chemistry & Diploma in Pharmacy పైన అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 

Job Mela లొకేషన్ :- Govt Polytechnic Pendurthi Visakhapatnam

Jobmela Date :- 12/09/2024.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🔴Registration Link Click Here    

Leave a Comment

You cannot copy content of this page