BIS Recruitment : ఫుడ్ డిపార్ట్మెంట్ బంపర్ నోటిఫికేషన్ | Central Govt Jobs | BIS Recruitment 2024 in Telugu Job Search
Bureau of Indian Standards Recruitment in Telugu : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో (వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం & ప్రజా పంపిణీ, భారత ప్రభుత్వం ద్వారా గ్రూవ్ A, B, C పోస్టులు కోసం ప్రత్యక్ష నియామకం ద్వారా ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులైన వ్యక్తుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తుల ప్రారంభం తేదీ: 09 సెప్టెంబర్ 2024 (00:00 గంటలు) నుండి దరఖాస్తు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2024 ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. విద్యా అర్హతలు మరియు అనుభవం (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టుల కోసం) AP, TS అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో 340 ఉద్యోగాలు ఉన్నాయి. కేవలం టెన్త్ క్లాస్ ఐటిఐ డిప్లమా ఎన్ని డిగ్రీలు చేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వెంటనే అప్లై చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.
BIS Recruitment 2024 Notification ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్ & ఫైనాన్స్)- (ఫైనాన్స్), అసిస్టెంట్ డైరెక్టర్ (మార్కెటింగ్ & వినియోగదారుల వ్యవహారాలు), అసిస్టెంట్ డైరెక్టర్ (హిందీ), వ్యక్తిగత సహాయకుడు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ (కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్), స్టెనోగ్రాఫర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ (లేబొరేటరీ, సీనియర్ టెక్నీషియన్, రిక్రూట్‌మెంట్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
Bureau of Indian Standards (BIS) Group A B C Jobs Recruitment 2024 in Telugu Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) లో కొత్త రిక్రూట్‌మెంట్ 2024 |
వయసు | 18 to 35 Yrs |
నెల జీతము | వేతనం రూ. 18,000/- to రూ. 1,77,500/- p.m |
దరఖాస్తు ఫీజు | 500/- to 850/-. |
విద్యా అర్హత | Any డిగ్రీ |
ఎంపిక విధానము | రాత పరీక్ష |
అప్లై విధానము | ఆన్లైన్ |
ముఖ్యమైన తేదీ వివరాలు
అప్లికేషన్ ప్రారంభం | 09 సెప్టెంబర్ 2024 |
అప్లికేషన్ చివరి తేదీ | 30 సెప్టెంబర్ 2024 |
రాతపరీక్ష తేదీ | Available soon |
అప్లికేషన్ ఫీజు
Gen/OBC/EWS | రూ.500/- to 800/- |
SC, ST / PWD | రూ.0/- |
ఫీ చెల్లించే విధానం | ఆన్లైన్ లో |
BIS Group A, B, C Vacancy Detail And Qualification :
అవసరమైన వయో పరిమితి:
10.09.2024 నాటికి కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయో పరిమితి 35 సంవత్సరాలు.
పోస్ట్ పేరు | Vacancy | Qualification |
అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్ & ఫైనాన్స్)- (ఫైనాన్స్) | 01 | పోస్ట్ గ్రాడ్యుయేట్ |
అసిస్టెంట్ డైరెక్టర్ (మార్కెటింగ్ & వినియోగదారుల వ్యవహారాలు) | 01 | పోస్ట్ గ్రాడ్యుయేట్ |
అసిస్టెంట్ డైరెక్టర్ (హిందీ) | 01 | పోస్ట్ గ్రాడ్యుయేట్ |
వ్యక్తిగత సహాయకుడు | 27 | Any డిగ్రీ |
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ | 43 | Any డిగ్రీ + కంప్యూటర్ |
అసిస్టెంట్ (కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్) | 01 | డిగ్రీ +5 పని అనుభవం |
స్టెనోగ్రాఫర్ | 19 | Any డిగ్రీ |
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ | 128 | Any డిగ్రీ + కంప్యూటర్ |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ | 78 | ఎనీ డిగ్రీ కంప్యూటర్ నాలెడ్జ్ |
టెక్నికల్ అసిస్టెంట్ (లేబొరేటరీ) | 27 | డిప్లమా |
సీనియర్ టెక్నీషియన్ | 18 | ITI + రెండు సంవత్సరాల పని అనుభవం. |
టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్/వైర్‌మ్యాన్) | 01 | 10th + ITI |
జీతం ప్యాకేజీ:
పోస్ట్ పేరు | నెల జీతం |
అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్ & ఫైనాన్స్)- (ఫైనాన్స్) | స్థాయి-10 (56100- 177500) p.m |
అసిస్టెంట్ డైరెక్టర్ (మార్కెటింగ్ & వినియోగదారుల వ్యవహారాలు) | స్థాయి-10 (56100- 177500) p.m |
అసిస్టెంట్ డైరెక్టర్ (హిందీ) | స్థాయి-10 (56100- 177500) p.m |
వ్యక్తిగత సహాయకుడు | స్థాయి-6 (35400-112400) pm |
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ | స్థాయి-6 (35400-112400) pm |
అసిస్టెంట్ (కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్) | స్థాయి-6 (35400-112400) pm |
స్టెనోగ్రాఫర్ | స్థాయి-4 (25500-81100)pm |
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ | స్థాయి-4 (25500-81100)pm |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ | స్థాయి-2(19900-63200) pm |
టెక్నికల్ అసిస్టెంట్ (లేబొరేటరీ) | స్థాయి-6 (35400-112400) |
సీనియర్ టెక్నీషియన్ | స్థాయి-4 (25500-81100) |
టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్/వైర్‌మ్యాన్) | స్థాయి-2 (19900-63200) |
BIS రిక్రూట్మెంట్ 2024 కోసం ఎంపిక ప్రక్రియ కింద విధంగా ఉంటుంది:
• ఆన్లైన్ లో ప్రిలిమ్స్ రాత పరీక్ష
• ఆన్లైన్ లో మెయిన్స్ రాత పరీక్ష
• ఇంటర్వ్యూ ద్వారా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
• వైద్య పరీక్ష
BIS నోటిఫికేషన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి
•ఆన్లైన్ https://www.bis.gov.in/ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థులు కింద ఇవ్వబడిన అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి
•ఛాయాచిత్రం (4.5cm x 3.5cm)
•సంతకం (నలుపు సిరాతో)
•ఎడమ బొటనవేలు ముద్రను సరిగ్గా స్కాన్ చేయాలి.
•పైన పేర్కొన్న చేతి వ్రాత డిక్లరేషన్ అభ్యర్థి చేతి రాతలో మరియు ఆంగ్లంలో మాత్రమే ఉండాలి. ఉంటే
•ఎడమ బొటనవేలు ముద్ర (నలుపు లేదా నీలం సిరాతో తెల్ల కాగితంపై)
•చేతితో వ్రాసిన డిక్లరేషన్ (నలుపు సిరాతో తెల్లటి కాగితంపై)
•దరఖాస్తు నమోదు
•ఫీజు చెల్లింపు
•డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
అభ్యర్థులు 09 సెప్టెంబర్ 2024 (00:00 గంటలు) నుండి సెప్టెంబర్ 30 అర్ధరాత్రి వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు 2024 మరియు ఏ ఇతర అప్లికేషన్ విధానం ఆమోదించబడదు.
Important Links:
Notification Pdf | Click Here |
Online Link | Click Here |
Official Website | BIS |
మరిన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు వివరాలు
-
AP Student Good News .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల
AP Student Good News .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల Andhra Pradesh Government : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలతో ఎంతోమంది విద్యార్థులకు ఉపశమనం కలుగుతుంది. WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Government releases fee reimbursement funds రీయింబర్స్మెంట్ నిధులు ముఖ్యాంశాలు:• 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఫీజు…
-
గ్రామ వార్డు సచివాలయాలలో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.. ఉచితంగా ఉద్యోగం పొందండి | Latest Anganwadi Teacher & Helper District Wise 948 Job Notification 2025 in Telugu
గ్రామ వార్డు సచివాలయాలలో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.. ఉచితంగా ఉద్యోగం పొందండి | Latest Anganwadi Teacher & Helper District Wise 948 Job Notification 2025 in Telugu Latest Anganwadi Teacher Helper District Wise 948 Job Notification 2025 in Telugu : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, మెనీ అంగన్వాడీ టీచర్ & హెల్పర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం 948 పోస్టుల భర్తీకి…
-
10th క్లాస్ వాల్యుయేషన్ & ఫలితాలు విడుదల | TS 10th Class Results Date పదో తరగతి వెలివేషన్.. రిజల్ట్స్ ఎప్పుడంటే
10th క్లాస్ వాల్యుయేషన్ & ఫలితాలు విడుదల | TS 10th Class Results Date పదో తరగతి వెలివేషన్.. రిజల్ట్స్ ఎప్పుడంటే TS 10th Class Results Date : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ఏప్రిల్ 4 తేదీ వరకు జరుగుతాయి. పరీక్షలు అయినావు వెంటనే మరొకటి రోజు నుంచి మూలికరణ చేయడం జరుగుతుందని విద్యాశాఖ అధికారి తెలియజేయడం జరిగింది. WhatsApp Group Join…
-
AP ఇంటర్ ఫలితాలు విడుదల | Andhra Pradesh intermediate results 2025 date 2025
AP ఇంటర్ ఫలితాలు విడుదల | Andhra Pradesh intermediate results 2025 date 2025 AP Inter results 2025 date Out : హలో ఫ్రెండ్స్.. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ 10,58,893 విద్యార్థులు ఫీజు చెల్లించారు. 95% అభ్యర్థులు పరీక్ష హాజరయ్యారు. ఇందులో 18 వేల మంది ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొంటారని పత్రాల వాల్యూయేషన్ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Andhra Pradesh intermediate results Date అధికారకంగా విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్…
-
Anganwadi Recruitment 2025 : 10th అర్హతతో నేడే 948 పోస్టులు అంగన్వాడీ నోటిఫికేషన్
Anganwadi Recruitment 2025 : 10th అర్హతతో నేడే 948 పోస్టులు అంగన్వాడీ నోటిఫికేషన్ AP Anganwadi Teacher & Helper Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ మహిళలకు శుభవార్త. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా కేవలం 10వ తరగతి పాస్ అయిన మహిళ అభ్యర్థులకు సొంత జిల్లాలోనే 948 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నియామక…
-
నిరుద్యోగులకు శుభవార్త.. 61,579 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. శాఖల వారీగా లెక్కలివే
నిరుద్యోగులకు శుభవార్త.. 61,579 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. శాఖల వారీగా లెక్కలివే TS Govt Jobs : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. ఉగాది పండుగ తర్వాత, రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ & విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) శాఖల్లో ఖాళీగా ఉన్న 61,579 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు ఉగాది తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది. ఈ నోటిఫికేషన్ కేవలం 10+ITI, 12th…
-
AP Ration Card : రేషన్ కార్డుదారుల ఈకేవైసీ ఈనెల 31 లోపల తప్పనిసరిగా చేయాలి
AP Ration Card : రేషన్ కార్డుదారుల ఈకేవైసీ ఈనెల 31 లోపల తప్పనిసరిగా చేయాలి AP Ration Card e-KYC Update : రేషన్ కార్డుదారులందరూ ఈకేవైసీ (e-KYC) ప్రక్రియను మార్చి 31, 2025 లోపు పూర్తిచేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ గడువులోగా ఈకేవైసీ చేయకపోతే భవిష్యత్తులో రేషన్ సరుకులు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.…
-
Job Alert: ఉచిత శిక్షణ, వసతి, భోజనం తోపాటు ఉపాధి అవకాశాలు
Job Alert: ఉచిత శిక్షణ, వసతి, భోజనం తోపాటు ఉపాధి అవకాశాలు Employment With Free Training : గ్రామీణ యువతకు ఎస్బీఐ ఆర్ సెటి ఉచిత శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. WhatsApp Group Join Now Telegram Group Join Now శిక్షణ కోర్సులు • హౌస్ వైరింగ్• ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ 🔥రైల్వే శాఖలో కొత్త గా అసిస్టెంట్ లోకో పైలట్…