AP Govt Jobs : ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల 

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":97903,"total_draw_actions":16,"layers_used":2,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"addons":61,"draw":5},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false,"used_sources":{"version":1,"sources":[{"id":"371481207015211","type":"ugc"},{"id":"357965719029211","type":"ugc"},{"id":"326055451024211","type":"ugc"},{"id":"396194234003211","type":"ugc"},{"id":"380562659045211","type":"ugc"},{"id":"416398777017211","type":"ugc"},{"id":"444187591030211","type":"ugc"},{"id":"310498145066211","type":"ugc"},{"id":"263104147012212","type":"ugc"},{"id":"378940928032211","type":"ugc"},{"id":"395395247041900","type":"premium"}]}}

AP Govt Jobs : ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల 

ఆంధ్రప్రదేశ్లోని జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము, జిల్లా బాలల పరిరక్షణ విభాగము, ఖాళీగా యున్నటువంటి దిగువ తెలుపబడిన పోస్టుకు ఎదురుగా చూపబడిన అర్హతల ప్రకారము కాంట్రాక్టు పద్ధతన భర్తీ చేయుటకు గాను అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఈ నియాచకములు పూర్తిగా తాత్కాలికము మరియు ప్రభుత్వం వారిచే జారీ చేయబడు/ ఉత్తర్వుల మేరకు వారి ఏర్ఫార్మెన్స్ ఆధారముగా వారి యొక్క సర్వీసు కొనసాగింపబడును.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పోస్టులు పేరు :- సోషల్ వర్కర్ 

నెల జీతం :- Rs 18536/-

వయోపరిమితి  :- 25 to 42 Yrs మధ్యలో వయసు కలిగి ఉండాలి. 

అర్హత-ప్రమాణాలు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సోషల్ వర్క్ / సోషియాలజీ / సోషల్ సైన్సెస్‌లో B.A లో గ్రాడ్యుయేట్ చేయడం మంచిది

అప్లై చేసుకోవలసిన విధానం : ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి. అర్హత మరియు నిర్ణయ ప్రమాణాల ప్రకారము అన్ని అర్హతలున్న అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను సంబందిత దృవీకరణ పత్రములు జతపరచి ఈ నోటిఫికేషన్ ప్రదురితమైన దినము నుండి dt. 20.08.2024 లోపు కార్యాలయ పని దినములు మరియు పని వేళల యందు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము, డి-బ్లాక్, కొత్త కలెక్టరేట్, కడప, వై.యస్.ఆర్, జిల్లా యందు సమర్పించవలయును. 

🔴నోటిఫికేషన్ Pdf Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *