10th అర్హతతో రాత పరీక్ష లేకుండానే Govt College లో ఉద్యోగాలు.. నెలకు రూ. 19500 జీతం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10th అర్హతతో రాత పరీక్ష లేకుండానే Govt College లో ఉద్యోగాలు.. నెలకు రూ. 19500 జీతం

Government Medical College  Requirement 2024 Vacancy in Telugu : జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ దిగువ పేర్కొన్న విభాగాల్లో ఖాళీగా ఉన్న (32) పోస్టులకు పొరుగు సేవల పద్ధతిలో భర్తీ చేయుటకు తెలంగాణ ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా గారి అనుమతితో దరఖాస్తులు స్వీకరించబడును. కావున జిల్లాలోని అర్హులైన అభ్యర్థులు https://yadadri.telangana.gov.in/ వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని జిల్లా ఉపాది కల్పనా కార్యాలయం యందు గల తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెంట్ మిషన్ కార్యాలయం, రూమ్ నెంబర్ F8. మొదటి అంతస్తు, కలెక్టరేట్ నందు దరఖాస్తును సమర్పించగలరు. (పూర్వము టీం ఆఫీసు నందు లేదా ప్రజావాణి యందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు కూడా మళ్లీ వెబ్సైట్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేయవలెను. 

TS Government Medical College vacancy 10th pass 32 post last 22 June in Teluguఈ జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డిసెక్షన్ హాల్ అటెండెంట్స్, ల్యాబ్ అటెండెంట్స్, సబార్డినేట్ స్టాఫ్, రికార్డ్ అసిస్టెంట్స్, థియేటర్ అసిస్టెంట్స్ పై పోస్టులను మెరిట్, మరియు నిర్దేశించిన పోస్టులకు పైన తెలిపిన అర్హతల ఆధారముగా భర్తీ చేయబడును. జిల్లాకు చెందిన 18 నుండి 44 సంవత్సరాల వయస్సు కలిగి పై అర్హతలు కలిగిన అభ్యర్ధులు వారి దరఖాస్తుతో పాటు పైన తెలిపిన అన్ని విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్స్, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవపత్రం, ఆధార్ కార్డు, నాల్గవ తరగతి నుంచి పదవ తరగతి వరకు బోనాఫైడ్ సర్టిఫికెట్స్ కాపీలు జతపరచి జిల్లా ఉపాది కల్పనాధికారి కార్యాలయము నందు గల తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెన్స్ మిషన్ (టీమ్) కార్యాలయములో 18-06-2024 నుండి 22-06-2024 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించగలరు. నిర్దేశించిన గడువు తర్వాత వచ్చినవి స్వీకరించబడవు. 

🔥 Also Read :- ICMR NITVAR Recruitment  12th pass 08 post last 30 June in Telugu

TS Government Medical College  Recruitment  2024 Notification in Telugu Overview 

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to 44 Yrs 
నెల జీతము  రూ.15,600/- to రూ19,500/- 
దరఖాస్తు ఫీజు0/-.
ఎంపిక విధానమురాత పరీక్ష  
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
Website Link https://yadadri.telangana.gov.in/

TS Government Medical College  Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details in Telugu 

మనకు ఈ నోటిఫికేషన్ జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోఉద్యోగ నియమాకాలకు దరఖాస్తు ఆహ్వానం. 

🔥 Also Read :- latest Mega job Mela vacancy 10th pass 1375 post last 18,19 June in Telugu

ఈ Government Medical College నోటిఫికేషన్ లోడేటా ఎంట్రీ ఆపరేటర్లు, డిసెక్షన్ హాల్ అటెండెంట్స్, ల్యాబ్ అటెండెంట్స్, సబార్డినేట్ స్టాఫ్, రికార్డ్ అసిస్టెంట్స్, థియేటర్ అసిస్టెంట్స్ పోస్టులు ఉన్నాయి.

మనకు ఈ రిక్రూమెంట్ 32 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

•కనిష్టంగా : 18 సంవత్సరాలు 

•గరిష్టంగా : 44 సంవత్సరాలు

డేటా ఎంట్రీ ఆపరేటర్లు – 19,500/-, డిసెక్షన్ హాల్ అటెండెంట్స్-15,600/-, ల్యాబ్ అటెండెంట్స్-19,500/-, సబార్డినేట్ స్టాఫ్-15,600/-, రికార్డ్ అసిస్టెంట్స్-19,500/-, థియేటర్ అసిస్టెంట్స్ -15,600/- నెల జీతం ఇస్తారు.

దరఖాస్తు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు.

•డేటా ఎంట్రీ ఆపరేటర్లు:- ఏదైనా డిగ్రీ గ్రాడ్యుయేషన్ మరియు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యుట్ నుండి. PGDCA సర్టిఫికేట్.

•డిసెక్షన్ హాల్ అటెండెంట్స్:- పదవ తరగతి ఉత్తీర్ణత మరియు అనాటమీ (డిసెక్షన్ హాల్) లేదా పోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నందు 1 సంవత్సరం అనుభవం.

•ల్యాబ్ అటెండెంట్స్:- BSC MLT లేదా DMLT ఉత్తీర్ణత మరియు పారా మెడికల్ బోర్డు యందు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి.

•సబార్డినేట్ స్టాఫ్:- పదవ తరగతి ఉత్తీర్ణత.

•రికార్డ్ అసిస్టెంట్స్:- డిప్లమా ఇన్ మెడికల్ రికార్డ్ మరియు మెడికల్ రికార్డ్ మెయింటెనెన్స్ లో అనుభవం.

•థియేటర్ అసిస్టెంట్స్:-పదవ తరగతి ఉత్తీర్ణత మరియు గుర్తింపుపొందిన ఇనిస్టిట్యూట్ నుండి ట్రైనింగ్ సర్టిఫికెట్. 

🔥 Also Read :- Work From Home Jobs, 12th pass 100 post last 30 June in Telugu

22 జులై 2024 నాటికీ 

*ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ : 18 జూన్ 2024.

*ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 22 జూన్ 2024

18-06-2024 నుండి 22-06-2024 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించగలరు.

•రాత పరీక్ష 

•ఇంటర్వ్యూ ద్వారా  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ 

పై అర్హతలు కలిగిన అభ్యర్ధులు వారి దరఖాస్తుతో పాటు పైన తెలిపిన అన్ని విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్స్, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవపత్రం, ఆధార్ కార్డు, నాల్గవ తరగతి నుంచి పదవ తరగతి వరకు బోనాఫైడ్ సర్టిఫికెట్స్ కాపీలు జతపరచి జిల్లా ఉపాది కల్పనాధికారి కార్యాలయము నందు గల తెలంగాణ ఎంప్లాయిమెంట్ అసిస్టెన్స్ మిషన్ (టీమ్) కార్యాలయములో 18-06-2024 నుండి 22-06-2024 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించగలరు. నిర్దేశించిన గడువు తర్వాత వచ్చినవి స్వీకరించబడవు.

=====================

🛑TS Government Medical College education qualification Pdf Click Here

🛑TS Government Medical College Notification Pdf Click Here

🔴TS Govt Medical College Official Website Click Here

🛑TS Govt Medical College Application Pdf Click Here 

🔥 Also Read :- SSC MTS vacancy, 10th pass 5000 post last 31 July in Telugu

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page